Dhinak dhin jiyaa neegu dil diyaa

ధినక్ ధిన్ జియా నీకు దిల్ దియా
Work
Year
Language

పల్లవి:

సుమ శ్యామల కళ కళ కళ
శుభ మంగళ గల గల గల..హో
పలికెను ఇలా...

ధినక్ ధిన్ జియా నీకు దిల్ దియా
నిన్నే ప్యార్ కియా పాగల్ హో గయా పిల్లా నీ వల్ల.. నీ వల్ల నీ వల్ల
ధినక్ ధిన్ జియా దూకుడేందయ్యా
తాకిడేందయ్యా వేగలేనయ్యా
అబ్బో నీ వల్ల నీ వల్ల నీ వల్ల రే..

నువ్వే చెయ్యందియ్యా నీతోనే నేనే చిందెయ్యా
పువ్వుల హారం వెయ్య విదియ తదియ అక్కరలేదయ్యా
వయసే సయ్యందయ్యా వాద్యాలే మోగించొద్దయ్యా
మనసే కలిసిందయ్యా మకరం మిథునం చూడొద్దయ్యా
మప మప మప రిమ గరిస
సుమ శ్యామల కళ కళ కళ
శుభ మంగళ గల గల గల..హో
పలికెను ఇలా...

చరణం 1:

ధినక్ ధిన్ జియా...జియా...జియా.. రిమగరిస..

నవ ఎవరది వదనా మది కదిపిన మదనా
నస పిలుపుల నిపుణా నవ్విస్తే కాదు అనగలనా
లయ తెలిసిన లలనా శృతి కలిపిన సుగుణా
శత మదగజ గమనా కవ్విస్తే కాలు నిలబడునా
మలుపులు తిరిగిన రచనా.. మలుపులు తిరిగిన రచనా
వలపులకొక నిర్వచనా.. తొలి వలపులకొక నిర్వచనా

నువ్వే చెయ్యందియ్యా నీతోనే నేనే చిందెయ్యా
పువ్వుల హారం వెయ్య విదియ తదియ అక్కరలేదయ్యా
వయసే సయ్యందయ్యా వేదాలే వల్లించొద్దయ్యా
మనసే కలిసిందయ్యా మేనాతో నీ పని లేదయ్యా
మప మప మప రిమ గరిస
సుమ శ్యామల కళ కళ కళ
శుభ మంగళ గల గల గల..హో
పలికెను ఇలా...

చరణం 2:

ఆ.. ఆ.. ఆ.. ఆ..
ధినక్ ధిన్ జియా..

అణువణువున తపనా అలుపెరుగని వెపనా
నిశి కిరికిరి కిరణా నీతోటి నేను పడగలనా
కసి మెరుపుల కరుణా సుఖ విరుపుల సృజనా
జగమెరుగని జగనా నీ పైకి నేను ఎగబడనా
మగసిరి గడసిరి ద్విగునా.. సొగసరి గడసరి ద్విగునా
సరసపు సరసలు దిగనా.. చెలి సరసపు సరసుల దిగనా

నువ్వే చెయ్యందియ్యా నీతోనే నేనే చిందెయ్యా
పువ్వుల హారం వెయ్య విదియ తదియ అక్కరలేదయ్యా
వయసే సయ్యందయ్యా వేలాది బంధువులొద్దయ్యా
మనసే కలిసిందయ్యా మమ జీవనమే మన దిన చర్య
మప మప మప రిమ గరిస

ధినక్ ధిన్ జియా..
నిన్నే ప్యార్ కియా..
పాగల్ హో గయా..
పిల్లా నీ వల్ల.. నీ వల్ల.. నీ వల్ల.. నీ వల్ల..

pallavi:

suma śhyāmala kaḽa kaḽa kaḽa
śhubha maṁgaḽa gala gala gala..ho
paligĕnu ilā...

dhinak dhin jiyā nīgu dil diyā
ninne pyār kiyā pāgal ho gayā pillā nī valla.. nī valla nī valla
dhinak dhin jiyā dūguḍeṁdayyā
tāgiḍeṁdayyā vegalenayyā
abbo nī valla nī valla nī valla re..

nuvve sĕyyaṁdiyyā nīdone nene siṁdĕyyā
puvvula hāraṁ vĕyya vidiya tadiya akkaraledayyā
vayase sayyaṁdayyā vādyāle mogiṁchŏddayyā
manase kalisiṁdayyā magaraṁ mithunaṁ sūḍŏddayyā
maba maba maba rima garisa
suma śhyāmala kaḽa kaḽa kaḽa
śhubha maṁgaḽa gala gala gala..ho
paligĕnu ilā...

saraṇaṁ 1:

dhinak dhin jiyā...jiyā...jiyā.. rimagarisa..

nava ĕvaradi vadanā madi kadibina madanā
nasa pilubula nibuṇā navviste kādu anagalanā
laya tĕlisina lalanā śhṛti kalibina suguṇā
śhada madagaja gamanā kavviste kālu nilabaḍunā
malubulu tirigina rasanā.. malubulu tirigina rasanā
valabulagŏga nirvasanā.. tŏli valabulagŏga nirvasanā

nuvve sĕyyaṁdiyyā nīdone nene siṁdĕyyā
puvvula hāraṁ vĕyya vidiya tadiya akkaraledayyā
vayase sayyaṁdayyā vedāle valliṁchŏddayyā
manase kalisiṁdayyā menādo nī pani ledayyā
maba maba maba rima garisa
suma śhyāmala kaḽa kaḽa kaḽa
śhubha maṁgaḽa gala gala gala..ho
paligĕnu ilā...

saraṇaṁ 2:

ā.. ā.. ā.. ā..
dhinak dhin jiyā..

aṇuvaṇuvuna tabanā alubĕrugani vĕbanā
niśhi kirigiri kiraṇā nīdoḍi nenu paḍagalanā
kasi mĕrubula karuṇā sukha virubula sṛjanā
jagamĕrugani jaganā nī paigi nenu ĕgabaḍanā
magasiri gaḍasiri dvigunā.. sŏgasari gaḍasari dvigunā
sarasabu sarasalu diganā.. sĕli sarasabu sarasula diganā

nuvve sĕyyaṁdiyyā nīdone nene siṁdĕyyā
puvvula hāraṁ vĕyya vidiya tadiya akkaraledayyā
vayase sayyaṁdayyā velādi baṁdhuvulŏddayyā
manase kalisiṁdayyā mama jīvaname mana dina sarya
maba maba maba rima garisa

dhinak dhin jiyā..
ninne pyār kiyā..
pāgal ho gayā..
pillā nī valla.. nī valla.. nī valla.. nī valla..