Devadeva dhavalaasala mamdira gamgaadhara hara

దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర
Work
Year
Language

పల్లవి:

దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమోనమో
దైవతలోక సుధాంబుధి హిమకర లోకశుభంకర నమోనమో

చరణం 1:

పాలిత కింకర భవనాశంకర శంకర పురహర నమోనమో (2)
హాలాహలధర శూలాయుధకర శైల సుతావర నమోనమో (2)

చరణం 2:

దురిత విమోచనా.. ఆ ఆ ఆ....

దురిత విమోచన ఫాలవిలోచన పరమ దయాకర నమోనమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమోనమో (2)

చరణం 3:

నమోనమో నమోనమో
నమోనమో నమోనమో
నమోనమో నమోనమో
నమోనమో నమోనమో
నమోనమో నమోనమో
నమోనమో నమోనమో

నారాయణ హరి నమోనమో (4)
నారద హృదయ విహారీ నమోనమో (2)
నారాయణ హరి నమోనమో (2)
పంకజ నయన పన్నగ శయన .. ఆ ఆ ఆ...
పంకజ నయన పన్నగ శయన (2)
శంకర వినుత నమోనమో (2)

నారాయణ హరి నమోనమో
నారాయణ హరి నమోనమో
నారాయణ హరి నారాయణ హరి నమో నమో

pallavi:

devadeva dhavaḽāsala maṁdira gaṁgādhara hara namonamo
daivadaloga sudhāṁbudhi himagara logaśhubhaṁkara namonamo

saraṇaṁ 1:

pālida kiṁkara bhavanāśhaṁkara śhaṁkara purahara namonamo (2)
hālāhaladhara śhūlāyudhagara śhaila sudāvara namonamo (2)

saraṇaṁ 2:

durida vimosanā.. ā ā ā....

durida vimosana phālavilosana parama dayāgara namonamo
karisarmāṁbara saṁdragaḽādhara sāṁba digaṁbara namonamo (2)

saraṇaṁ 3:

namonamo namonamo
namonamo namonamo
namonamo namonamo
namonamo namonamo
namonamo namonamo
namonamo namonamo

nārāyaṇa hari namonamo (4)
nārada hṛdaya vihārī namonamo (2)
nārāyaṇa hari namonamo (2)
paṁkaja nayana pannaga śhayana .. ā ā ā...
paṁkaja nayana pannaga śhayana (2)
śhaṁkara vinuda namonamo (2)

nārāyaṇa hari namonamo
nārāyaṇa hari namonamo
nārāyaṇa hari nārāyaṇa hari namo namo