బులిబులి ఎర్రని బుగ్గల దానా
పల్లవి:
బులిబులి ఎర్రని బుగ్గల దానా
చెంపకు చారెడు కన్నుల దానా
బులిబులి ఎర్రని బుగ్గల దానా
చెంపకు చారెడు కన్నుల దానా
మరచిపోయావా నువ్వే మారిపోయావా అయ్యో!
మరచిపోయావా నువ్వే మారిపోయావా
చరణం 1:
చెడ్డదారిలో తిరిగానె నే చెంప దెబ్బలే తిన్నానె
చెడ్డదారిలో తిరిగానె నే చెంప దెబ్బలే తిన్నానె
మంచిమాట నీ నోట వినాలనీ...ఓహో రాధా
ఒక్క మంచిమాట.. ఒక్క మంచిమాట...
నీ నోట వినాలనీ మనసు మార్చుకుని వచ్చానే ...వచ్చానే
బులిబులి ఎర్రని బుగ్గల దానా
చెంపకు చారెడు కన్నుల దానా
మరచిపోయావా నువ్వే మారిపోయావా అయ్యో!
మరచిపోయావా నువ్వే మారిపోయావా
చరణం 2:
బొమ్మల పెళ్ళి చేశావే ఈ బొమ్మకు హారం వేసావే
బొమ్మల పెళ్ళి చేశావే ఈ బొమ్మకు హారం వేసావే
చచ్చి బ్రతికి నీ చెంతకు వస్తే...అయ్యో రాధా!
నే చచ్చి బ్రతికి నీ చెంతకు వస్తే...
నన్నే కాదని అంటావే... అంటావే...
బులిబులి ఎర్రని బుగ్గల దానా
చెంపకు చారెడు కన్నుల దానా
మరచిపోయావా నువ్వే మారిపోయావా అయ్యో!
మరచిపోయావా నువ్వే మారిపోయావా
చరణం 3:
ఎవడో రాజా అంటావే నీ రాజా నే కాదంటావే
ఎవడో రాజా అంటావే నీ రాజా నే కాదంటావే
కళ్ళు తెరుచుకో ...
కళ్ళు తెరుచుకో నిజం తెలుసుకో
కావాలంటే పరీక్ష చేసుకో... చూసుకో
బులిబులి ఎర్రని బుగ్గల దానా
చెంపకు చారెడు కన్నుల దానా
మరిచిపోయావా నువ్వే మారిపోయావా అయ్యో
మారిపోయావా నువ్వే పారిపోయావా
pallavi:
bulibuli ĕrrani buggala dānā
sĕṁpagu sārĕḍu kannula dānā
bulibuli ĕrrani buggala dānā
sĕṁpagu sārĕḍu kannula dānā
marasiboyāvā nuvve māriboyāvā ayyo!
marasiboyāvā nuvve māriboyāvā
saraṇaṁ 1:
sĕḍḍadārilo tirigānĕ ne sĕṁpa dĕbbale tinnānĕ
sĕḍḍadārilo tirigānĕ ne sĕṁpa dĕbbale tinnānĕ
maṁchimāḍa nī noḍa vinālanī...oho rādhā
ŏkka maṁchimāḍa.. ŏkka maṁchimāḍa...
nī noḍa vinālanī manasu mārsuguni vachchāne ...vachchāne
bulibuli ĕrrani buggala dānā
sĕṁpagu sārĕḍu kannula dānā
marasiboyāvā nuvve māriboyāvā ayyo!
marasiboyāvā nuvve māriboyāvā
saraṇaṁ 2:
bŏmmala pĕḽḽi seśhāve ī bŏmmagu hāraṁ vesāve
bŏmmala pĕḽḽi seśhāve ī bŏmmagu hāraṁ vesāve
sachchi bradigi nī sĕṁtagu vaste...ayyo rādhā!
ne sachchi bradigi nī sĕṁtagu vaste...
nanne kādani aṁṭāve... aṁṭāve...
bulibuli ĕrrani buggala dānā
sĕṁpagu sārĕḍu kannula dānā
marasiboyāvā nuvve māriboyāvā ayyo!
marasiboyāvā nuvve māriboyāvā
saraṇaṁ 3:
ĕvaḍo rājā aṁṭāve nī rājā ne kādaṁṭāve
ĕvaḍo rājā aṁṭāve nī rājā ne kādaṁṭāve
kaḽḽu tĕrusugo ...
kaḽḽu tĕrusugo nijaṁ tĕlusugo
kāvālaṁṭe parīkṣha sesugo... sūsugo
bulibuli ĕrrani buggala dānā
sĕṁpagu sārĕḍu kannula dānā
marisiboyāvā nuvve māriboyāvā ayyo
māriboyāvā nuvve pāriboyāvā