Bradugu poolabaadagaadu

బ్రతుకు పూలబాటకాదు
Year
Language

పల్లవి:

లేని బాట వెతుకుతున్న పేద వానికి ….
రాని పాట పాడుకున్న పిచ్చివానికి …..
బ్రతుకు పూలబాటకాదు
అది పరవశించి పాడుకునే పాటకాదు
బ్రతుకు పూలబాటకాదు

చరణం 1:

దోబూచులాడుతుంది విధి మనతో
దొంగాటలాడుతుంది మనసులతో
దోబూచులాడుతుంది విధి మనతో
దొంగాటలాడుతుంది మనసులతో
కనిపించే నవ్వులన్ని నవ్వులు కావు
అవి బ్రతుకు తెరువు కోసం పెదవులాడు కల్లలు !!

బ్రతుకు పూలబాటకాదు
అది పరవశించి పాడుకునే పాటకాదు
బ్రతుకు పూలబాటకాదు

చరణం 2:

మాటలలో చిక్కుబడి మనసు నలిగిపోతుంది
మనసులేని మాటలనే మనం నమ్ముతున్నది
పలుకలేని ప్రతి గుండె బాధతో నిండినది
ఆ ఆ ఆ......
ఒలికే ప్రతి కన్నీటి చుక్క వెచ్చగా ఉంటుంది !!

బ్రతుకు పూలబాటకాదు
అది పరవశించి పాడుకునే పాటకాదు
బ్రతుకు పూలబాటకాదు

చరణం 3:

చీకటిలో వెలుగును చూడ నేర్చుకో
చమటలో స్వర్గాన్ని సృష్టి చేసుకో

చీకటిలో వెలుగును చూడ నేర్చుకో
చమటలో స్వర్గాన్ని సృష్టి చేసుకో

విధి వ్రాసిన వ్రాతలకు విరుగుడొక్కటే
పదిమందితోటి పంచుకునే రోజు వచ్చుటే .. ఆ రోజు వచ్చులే !!

బ్రతుకు పూలబాటకాదు
అది పరవశించి పాడుకునే పాటకాదు
బ్రతుకు పూలబాటకాదు

pallavi:

leni bāḍa vĕdugudunna peda vānigi ….
rāni pāḍa pāḍugunna pichchivānigi …..
bradugu pūlabāḍagādu
adi paravaśhiṁchi pāḍugune pāḍagādu
bradugu pūlabāḍagādu

saraṇaṁ 1:

dobūsulāḍuduṁdi vidhi manado
dŏṁgāḍalāḍuduṁdi manasulado
dobūsulāḍuduṁdi vidhi manado
dŏṁgāḍalāḍuduṁdi manasulado
kanibiṁche navvulanni navvulu kāvu
avi bradugu tĕruvu kosaṁ pĕdavulāḍu kallalu !!

bradugu pūlabāḍagādu
adi paravaśhiṁchi pāḍugune pāḍagādu
bradugu pūlabāḍagādu

saraṇaṁ 2:

māḍalalo sikkubaḍi manasu naligiboduṁdi
manasuleni māḍalane manaṁ nammudunnadi
palugaleni pradi guṁḍĕ bādhado niṁḍinadi
ā ā ā......
ŏlige pradi kannīḍi sukka vĕchchagā uṁṭuṁdi !!

bradugu pūlabāḍagādu
adi paravaśhiṁchi pāḍugune pāḍagādu
bradugu pūlabāḍagādu

saraṇaṁ 3:

sīgaḍilo vĕlugunu sūḍa nersugo
samaḍalo svargānni sṛṣhṭi sesugo

sīgaḍilo vĕlugunu sūḍa nersugo
samaḍalo svargānni sṛṣhṭi sesugo

vidhi vrāsina vrādalagu viruguḍŏkkaḍe
padimaṁdidoḍi paṁchugune roju vachchuḍe .. ā roju vachchule !!

bradugu pūlabāḍagādu
adi paravaśhiṁchi pāḍugune pāḍagādu
bradugu pūlabāḍagādu