Botany Paatamundhi

బోటనీ పాఠముంది
Work
Year
Language

పల్లవి:

బోటనీ పాఠముంది మేటనీ ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా
హిస్టరీ లెక్చరుంది మిస్టరీ పిక్చరుంది సోదరా ఏది బెస్టురా

బోటనీ క్లాసంటే బోరు బోరు
హిస్టరీ రోస్టు కన్న రెస్టు మేలు
పాటలూ ఫైటులున్న ఫిల్ము చూడూ
బ్రేకులూ డిస్కోలూ చూపుతారు

జగడ జగడ జగడ జగడ జాం
జగడ జగడ జగడ జగడ జాం
జగడ జగడ జగడ జగడ జాం
జగడ జగడ జగడ జగడ జాం

చరణం 1:

దువ్వెనే కోడి జుట్టు నవ్వెనే ఏడ్చినట్టు ఎవ్వడే కొత్త నవాబు
కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు ఎవ్వరీ వింత గరీబు
జోరుగా వచ్చాడే జేమ్సు బాండు
గీరగా వేస్తాడే ఈల సౌండు
నీడలా వెంటాడే జీడి బ్రాండు
ఫోజులే చూస్తుంటే ఒళ్ళు మండు

జగడ జగడ జగడ జగడ జాం
జగడ జగడ జగడ జగడ జాం
జగడ జగడ జగడ జగడ జాం
జగడ జగడ జగడ జగడ జాం

చరణం 2:

అయ్యో మార్చినే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా..

ఏ ఛీ తాళం రాదు గాని మర్చి ట మార్చి
తాళంలో పాడరా వెధవా

మార్చినే తలుచుకుంటే మూర్చలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా
కొండలా కోర్సు ఉంది ఎంతకీ తగ్గనంది ఏందిరో ఇంత గొడవా
ఎందుకీ హైరానా వెర్రి నాన్న
వెళ్ళరా సుళువైనా దారిలోనా...య్
ఉందిగా సెప్టెంబరు మార్చి పైనా
హొయ్ వాయిదా పద్దతుంది దేనికైనా

చరణం 3:

మ్యాగ్జిమం మార్కులిచ్చు మ్యాథ్సులో ధ్యాస ఉంచు కొద్దిగా ఒళ్ళు వంచరా..ఒరేయ్

తందనా తందననా తందనా తందనానా తందనా తందననన్నా

క్రాఫుపై ఉన్న శ్రద్ధ గ్రాఫు పై పెట్టు కాస్త ఫస్టు ర్యాంకు పొందవచ్చురోయ్..

తందనా తందననా తందనా తందనానా తందనా తందననన్నా

అరే ఏంది సార్
లెక్కలూ ఎక్కాలూ తెల్వనోళ్ళు లక్కుతోని లచ్చలల్ల మునిగిపోతరు
పుస్త్కాల్తో కుస్తీలూ పట్టెటోళ్ళు సర్కారీ క్లర్కులై మురిగిపోతరు

జగడ జగడ జగడ జగడ జాం
జగడ జగడ జగడ జగడ జాం
జగడ జగడ జగడ జగడ జాం
జగడ జగడ జగడ జగడ జాం

pallavi:

boḍanī pāṭhamuṁdi meḍanī āḍa uṁdi denigo oḍu sĕpparā
hisṭarī lĕkcharuṁdi misṭarī pikcharuṁdi sodarā edi bĕsṭurā

boḍanī klāsaṁṭe boru boru
hisṭarī rosṭu kanna rĕsṭu melu
pāḍalū phaiḍulunna philmu sūḍū
bregulū ḍiskolū sūbudāru

jagaḍa jagaḍa jagaḍa jagaḍa jāṁ
jagaḍa jagaḍa jagaḍa jagaḍa jāṁ
jagaḍa jagaḍa jagaḍa jagaḍa jāṁ
jagaḍa jagaḍa jagaḍa jagaḍa jāṁ

saraṇaṁ 1:

duvvĕne koḍi juṭṭu navvĕne eḍchinaṭṭu ĕvvaḍe kŏtta navābu
kannĕne sūḍanaṭṭu kannule telabĕṭṭu ĕvvarī viṁta garību
jorugā vachchāḍe jemsu bāṁḍu
gīragā vestāḍe īla sauṁḍu
nīḍalā vĕṁṭāḍe jīḍi brāṁḍu
phojule sūstuṁṭe ŏḽḽu maṁḍu

jagaḍa jagaḍa jagaḍa jagaḍa jāṁ
jagaḍa jagaḍa jagaḍa jagaḍa jāṁ
jagaḍa jagaḍa jagaḍa jagaḍa jāṁ
jagaḍa jagaḍa jagaḍa jagaḍa jāṁ

saraṇaṁ 2:

ayyo mārsine talusuguṁṭe mūrsale muṁchugŏchche mārgame sĕppu guruvā..

e shī tāḽaṁ rādu gāni marsi ṭa mārsi
tāḽaṁlo pāḍarā vĕdhavā

mārsine talusuguṁṭe mūrsale muṁchugŏchche mārgame sĕppu guruvā
kŏṁḍalā korsu uṁdi ĕṁtagī tagganaṁdi eṁdiro iṁta gŏḍavā
ĕṁdugī hairānā vĕrri nānna
vĕḽḽarā suḽuvainā dārilonā...y
uṁdigā sĕpṭĕṁbaru mārsi painā
hŏy vāyidā paddaduṁdi denigainā

saraṇaṁ 3:

myāgjimaṁ mārgulichchu myāthsulo dhyāsa uṁchu kŏddigā ŏḽḽu vaṁcharā..ŏrey

taṁdanā taṁdananā taṁdanā taṁdanānā taṁdanā taṁdananannā

krāphubai unna śhraddha grāphu pai pĕṭṭu kāsta phasṭu ryāṁku pŏṁdavachchuroy..

taṁdanā taṁdananā taṁdanā taṁdanānā taṁdanā taṁdananannā

are eṁdi sār
lĕkkalū ĕkkālū tĕlvanoḽḽu lakkudoni lachchalalla munigibodaru
pustkāldo kustīlū paṭṭĕḍoḽḽu sargārī klargulai murigibodaru

jagaḍa jagaḍa jagaḍa jagaḍa jāṁ
jagaḍa jagaḍa jagaḍa jagaḍa jāṁ
jagaḍa jagaḍa jagaḍa jagaḍa jāṁ
jagaḍa jagaḍa jagaḍa jagaḍa jāṁ