Bangaaru kodi petta vachchenamdi

బంగారు కోడి పెట్ట వచ్చెనండి
Year
Language

పల్లవి:

అప్ అప్ హ్యాండ్సప్ పాపా హ్యాండ్సప్ హా హా

బంగారు కోడి పెట్ట వచ్చెనండి ఏ పాపా ఏ పాపా హే పాపా

చెంగావి చీర గుట్టు చూసుకోండి ఏ పాపా ఏ పాపా హే పాపా
అప్ అప్ హ్యాండ్సప్ చెక్ చెక్ నీలక్ డిక్ ఢిక్ డోలక్కుతో
చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్కుతో
బంగారు కోడి పెట్ట వచ్చెనండి ఏ పాపా ఏ పాపా హే పాపా
చెంగావి చీర గుట్టు చూసుకోండి ఏ పాపా ఏ పాపా హే పాపా

చరణం 1:

ఓంటమ్మ ఓంటమ్మ సుబ్బులు అంతంత ఉన్నాయ్ ఎత్తులు బోలో బోలో
నీ కన్ను పడ్డాక ఓరయ్యో పొంగేస్తున్నాయి సొత్తులు చల్లో చల్లో
సిగ్గులేని రైక టెక్కు చూస్తా గోలుమాలు కోక పొంగులో
కావలిస్తే మళ్ళి వస్తానయ్యో కొంగుపట్టి కొల్లగొట్టకూ
హేహే అప్ అప్ హ్యాండ్సప్ చెక్ చెక్ నీలక్ డిక్ ఢిక్ డోలక్కుతో
రైటో జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్కుతో

బంగారు కోడి పెట్ట వచ్చెనండి ఏ పాపా ఏ పాపా హే పాపా
చెంగావి చీర గుట్టు చూసుకోండి ఏ పాపా ఏ పాపా హే పాపా

చరణం 2:

ఏంటమ్మ ఏంటమ్మ అందుల్లో అందాల చిట్టి గంపల్లో బోలో బోలో
నా ఈడు నక్కింది బావయ్యో చెయ్యేసినాక మత్తుల్లో చల్లో చల్లో
చేతచిక్కినావె గిన్నెకోడి దాచుకున్న గుట్టు తియ్యనా తియ్యనా
కాక మీద ఉన్నదాన్నిరయ్యో డాక మీద కోపమెందుకూ
హే హే అప్ అప్ హ్యాండ్సప్ చెక్ చెక్ నీలక్ డిక్ ఢిక్ డోలక్కుతో
ఓకే జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్కుతో

బంగారు కోడి పెట్ట వచ్చెనండి ఏ పాపా ఏ పాపా హే పాపా
చెంగావి చీర గుట్టు చూసుకోండి ఏ పాపా ఏ పాపా హే పాపా
అప్ అప్ హ్యాండ్సప్ చెప్ చెప్ నీలక్ డిక్ ఢిక్ డోలక్కుతో
చేస్తా జిప్ జిప్ జాకప్ షిప్ షిప్ షేకప్ స్టెప్ స్టెప్ మ్యూజిక్కుతో
బంగారు కోడి పెట్ట వచ్చెనండి ఏ పాపా ఏ పాపా హే పాపా
చెంగావి చీర గుట్టు చూసుకోండి ఏ పాపా ఏ పాపా హే పాపా

pallavi:

ap ap hyāṁḍsap pābā hyāṁḍsap hā hā

baṁgāru koḍi pĕṭṭa vachchĕnaṁḍi e pābā e pābā he pābā

sĕṁgāvi sīra guṭṭu sūsugoṁḍi e pābā e pābā he pābā
ap ap hyāṁḍsap sĕk sĕk nīlak ḍik ḍhik ḍolakkudo
sestā jip jip jāgap ṣhip ṣhip ṣhegap sṭĕp sṭĕp myūjikkudo
baṁgāru koḍi pĕṭṭa vachchĕnaṁḍi e pābā e pābā he pābā
sĕṁgāvi sīra guṭṭu sūsugoṁḍi e pābā e pābā he pābā

saraṇaṁ 1:

oṁṭamma oṁṭamma subbulu aṁtaṁta unnāy ĕttulu bolo bolo
nī kannu paḍḍāga orayyo pŏṁgestunnāyi sŏttulu sallo sallo
sigguleni raiga ṭĕkku sūstā golumālu koga pŏṁgulo
kāvaliste maḽḽi vastānayyo kŏṁgubaṭṭi kŏllagŏṭṭagū
hehe ap ap hyāṁḍsap sĕk sĕk nīlak ḍik ḍhik ḍolakkudo
raiḍo jip jip jāgap ṣhip ṣhip ṣhegap sṭĕp sṭĕp myūjikkudo

baṁgāru koḍi pĕṭṭa vachchĕnaṁḍi e pābā e pābā he pābā
sĕṁgāvi sīra guṭṭu sūsugoṁḍi e pābā e pābā he pābā

saraṇaṁ 2:

eṁṭamma eṁṭamma aṁdullo aṁdāla siṭṭi gaṁpallo bolo bolo
nā īḍu nakkiṁdi bāvayyo sĕyyesināga mattullo sallo sallo
sedasikkināvĕ ginnĕgoḍi dāsugunna guṭṭu tiyyanā tiyyanā
kāga mīda unnadānnirayyo ḍāga mīda kobamĕṁdugū
he he ap ap hyāṁḍsap sĕk sĕk nīlak ḍik ḍhik ḍolakkudo
oge jip jip jāgap ṣhip ṣhip ṣhegap sṭĕp sṭĕp myūjikkudo

baṁgāru koḍi pĕṭṭa vachchĕnaṁḍi e pābā e pābā he pābā
sĕṁgāvi sīra guṭṭu sūsugoṁḍi e pābā e pābā he pābā
ap ap hyāṁḍsap sĕp sĕp nīlak ḍik ḍhik ḍolakkudo