Baavunnaaraa baagunnaaraa bhaamagaaru baaguna

బావున్నారా బాగున్నారా భామగారు బాగున
Work
Year
Language

పల్లవి:

బావున్నారా బాగున్నారా భామగారు బాగున్నారా హ
బావున్నారా బాగున్నారా భామగారు బాగున్నారా హ
బావున్నారా బాగున్నారా బావగారు బాగున్నారా

ఎదురు చూపులు చూస్తున్నారా మధన జపమే చేస్తున్నారా
ఆరు అడుగుల మగధీరుడిని ఎవ్వరైనా వదిలేస్తారా
ఇంత బాగా సెలవిస్తారా... అమ్మో చిన్నమ్మమ్మో
అమ్మో అమ్మమ్మమ్మో....

బావున్నారా బాగున్నారా భామగారు బాగున్నారా హ
బావున్నారా బాగున్నారా బావగారు బాగున్నారా

చరణం 1:

చిన్ని ముద్దు ఇమ్మంటారా.. ఛీ.. పో.. వద్దు పొమ్మంటారా
ఛుమ్మా అంటూ చెంతకొస్తే.. కొమ్మమీద కూర్చుంటారా

మాట మాట పెంచేసారా.. మంచి చెడ్డ మానేసారా
గోటితోటి పోయేదాన్ని.. గూటిదాకా లాగేసారా
వరసలు కలిపి మరదలి ఒడికి వేంచేస్తారా మనసారా
బూరెల్లాంటి బుగ్గలు రెండు భోంచేస్తాలే కడుపారా
ఆపై రతి మహరాజల్లే మత్తే లాగించేస్తారా

అమ్మో అమ్మమ్మమ్మో.... హ హ.. అమ్మో చిన్నమ్మమ్మో

బావున్నారా బాగున్నారా.. భామగారు బాగున్నారా
బావున్నారా బాగున్నారా.. బావగారు బాగున్నారా

చరణం 2:

పిల్ల అంటూ లాలిస్తారా.. పెళ్లాం పోస్టు ఇప్పిస్తారా
లిల్లిపూల మంచం మీద పిల్లో నాకు పంచిస్తారా

వేళపాళ లేదంటారా.. వేళాకోళం కాదంటారా
చాటుమాటు పాటాలన్నీ.. నోటితోటి చెప్పిస్తారా
ఆలుమగలం అయిపోతాంలే.. అడిగిందిచ్చెయ్ సుకుమార
నోరే జారితే పర్వాలేదు.. కాలేజారకు యువతారా
జరిగే కళ్యాణం దాకా.. జాగారం చెయ్యమంటారా

అమ్మో అమ్మమ్మమ్మో.... అమ్మో చిన్నమ్మమ్మో

బావున్నారా బాగున్నారా భామగారు బాగున్నారా
బావున్నారా బాగున్నారా బావగారు బాగున్నారా
ఎదురు చూపులు చూస్తున్నారా మధన జపమే చేస్తున్నారా
ఆరు అడుగుల మగధీరుడిని ఎవ్వరైనా వదిలేస్తారా
ఇంత బాగా సెలవిస్తారా...
అమ్మో చిన్నమ్మమ్మో.. అమ్మో అమ్మమ్మమ్మో....

pallavi:

bāvunnārā bāgunnārā bhāmagāru bāgunnārā ha
bāvunnārā bāgunnārā bhāmagāru bāgunnārā ha
bāvunnārā bāgunnārā bāvagāru bāgunnārā

ĕduru sūbulu sūstunnārā madhana jabame sestunnārā
āru aḍugula magadhīruḍini ĕvvarainā vadilestārā
iṁta bāgā sĕlavistārā... ammo sinnammammo
ammo ammammammo....

bāvunnārā bāgunnārā bhāmagāru bāgunnārā ha
bāvunnārā bāgunnārā bāvagāru bāgunnārā

saraṇaṁ 1:

sinni muddu immaṁṭārā.. shī.. po.. vaddu pŏmmaṁṭārā
shummā aṁṭū sĕṁtagŏste.. kŏmmamīda kūrsuṁṭārā

māḍa māḍa pĕṁchesārā.. maṁchi sĕḍḍa mānesārā
goḍidoḍi poyedānni.. gūḍidāgā lāgesārā
varasalu kalibi maradali ŏḍigi veṁchestārā manasārā
būrĕllāṁṭi buggalu rĕṁḍu bhoṁchestāle kaḍubārā
ābai radi maharājalle matte lāgiṁchestārā

ammo ammammammo.... ha ha.. ammo sinnammammo

bāvunnārā bāgunnārā.. bhāmagāru bāgunnārā
bāvunnārā bāgunnārā.. bāvagāru bāgunnārā

saraṇaṁ 2:

pilla aṁṭū lālistārā.. pĕḽlāṁ posṭu ippistārā
lillibūla maṁchaṁ mīda pillo nāgu paṁchistārā

veḽabāḽa ledaṁṭārā.. veḽāgoḽaṁ kādaṁṭārā
sāḍumāḍu pāḍālannī.. noḍidoḍi sĕppistārā
ālumagalaṁ ayibodāṁle.. aḍigiṁdichchĕy sugumāra
nore jāride parvāledu.. kālejāragu yuvadārā
jarige kaḽyāṇaṁ dāgā.. jāgāraṁ sĕyyamaṁṭārā

ammo ammammammo.... ammo sinnammammo

bāvunnārā bāgunnārā bhāmagāru bāgunnārā
bāvunnārā bāgunnārā bāvagāru bāgunnārā
ĕduru sūbulu sūstunnārā madhana jabame sestunnārā
āru aḍugula magadhīruḍini ĕvvarainā vadilestārā
iṁta bāgā sĕlavistārā...
ammo sinnammammo.. ammo ammammammo....