Baavavi nuvvu bhaamani nenu

బావవి నువ్వు భామని నేను
Year
Language

పల్లవి:

తనానననే.. నా
తనానననే.. నా
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ..

హే.. బావవి నువ్వు భామని నేను ఇద్దరమొకటవనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ
బావవి నువ్వు భామని నేను ఇద్దరమొకటవనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ
కొత్త కోక కిర్రెక్కిపోని.. సన్న రైక వెర్రెక్కిపోనీ
కొత్త కోక కిర్రెక్కిపోని.. సన్న రైక వెర్రెక్కిపోని
కన్నె సొగసే గుమ్మెత్తిపోనీ
బావవి నువ్వు భామని నేను ఇద్దరమొకటవనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ

చరణం 1:

ఒంటరి ఒంటరి వయసు తుంటరి తుంటరి మనసు జంటను వెతికే వేళ ఇదీ
తొందర తొందర పడకోయి అల్లరి అల్లరి మొగుడా రెక్కలు విప్పిన రాతిరికి

ఓయ్ పైన చూస్తే తళుకుల తార.. కింద చూస్తే వెన్నెల ధార
పక్కనుందోయ్ ముద్దుల డేరా.. చక్కగొచ్చి హత్తుకుపోరా.. అహ..
పడుచు ఒడినే పంచుకుపోరా.. హోయ్

భామవి నువ్వు బావను నేను ఇద్దరమొకటవనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ

చరణం 2:

హే..
టక్కర చూపులు కొడితే సిగ్గుల వాకిట తడితే ఉక్కిరి బిక్కిరి అయిపోనా
తత్తర తత్తర పడితే టక్కున కౌగిలి విడితే టక్కరి పిల్లా రెచ్చిపోనా

హా.. గువ్వ గుట్టు గోరింకకెరుక.. పిల్ల బెట్టు పిల్లాడికెరుక
హా.. ఒప్పుకుంటే వయ్యారి కూన.. కురిసిపోదా ముత్యాలవాన
జంట తాళం చూడవే జాణ

బావవి నువ్వు.. హొయ్.. భామని నేను ఇద్దరమొకటవనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ
కొత్త కోక కిర్రెక్కిపోని.. ఆ.. సన్న రైక వెర్రెక్కిపోనీ
కొత్త కోక కిర్రెక్కిపోని.. సన్న రైక వెర్రెక్కిపోని
కన్నె సొగసే గుమ్మెత్తిపోనీ

బావవి నువ్వు భామని నేను ఇద్దరమొకటవనీ
మోజులు రేపే మల్లెల కాలం నిద్దర కరువవనీ
నిద్దర కరువవనీ… హె.. ఇద్దరమొకటవనీ…

pallavi:

tanānanane.. nā
tanānanane.. nā
ā.. ā.. ā.. ā.. ā.. ā..

he.. bāvavi nuvvu bhāmani nenu iddaramŏgaḍavanī
mojulu rebe mallĕla kālaṁ niddara karuvavanī
bāvavi nuvvu bhāmani nenu iddaramŏgaḍavanī
mojulu rebe mallĕla kālaṁ niddara karuvavanī
kŏtta koga kirrĕkkiboni.. sanna raiga vĕrrĕkkibonī
kŏtta koga kirrĕkkiboni.. sanna raiga vĕrrĕkkiboni
kannĕ sŏgase gummĕttibonī
bāvavi nuvvu bhāmani nenu iddaramŏgaḍavanī
mojulu rebe mallĕla kālaṁ niddara karuvavanī

saraṇaṁ 1:

ŏṁṭari ŏṁṭari vayasu tuṁṭari tuṁṭari manasu jaṁṭanu vĕdige veḽa idī
tŏṁdara tŏṁdara paḍagoyi allari allari mŏguḍā rĕkkalu vippina rādirigi

oy paina sūste taḽugula tāra.. kiṁda sūste vĕnnĕla dhāra
pakkanuṁdoy muddula ḍerā.. sakkagŏchchi hattuguborā.. aha..
paḍusu ŏḍine paṁchuguborā.. hoy

bhāmavi nuvvu bāvanu nenu iddaramŏgaḍavanī
mojulu rebe mallĕla kālaṁ niddara karuvavanī

saraṇaṁ 2:

he..
ṭakkara sūbulu kŏḍide siggula vāgiḍa taḍide ukkiri bikkiri ayibonā
tattara tattara paḍide ṭakkuna kaugili viḍide ṭakkari pillā rĕchchibonā

hā.. guvva guṭṭu goriṁkagĕruga.. pilla bĕṭṭu pillāḍigĕruga
hā.. ŏppuguṁṭe vayyāri kūna.. kurisibodā mutyālavāna
jaṁṭa tāḽaṁ sūḍave jāṇa

bāvavi nuvvu.. hŏy.. bhāmani nenu iddaramŏgaḍavanī
mojulu rebe mallĕla kālaṁ niddara karuvavanī
kŏtta koga kirrĕkkiboni.. ā.. sanna raiga vĕrrĕkkibonī
kŏtta koga kirrĕkkiboni.. sanna raiga vĕrrĕkkiboni
kannĕ sŏgase gummĕttibonī

bāvavi nuvvu bhāmani nenu iddaramŏgaḍavanī
mojulu rebe mallĕla kālaṁ niddara karuvavanī
niddara karuvavanī… hĕ.. iddaramŏgaḍavanī…