అవుననా..కాదనా..నాదనా..ఓఓఓఓ
పల్లవి:
అవుననా..కాదనా..నాదనా..ఓఓఓఓ....,......
లేదనా రాదనా వేదనా..ఓఓఓఓ.......
యోగమైనా..రాగమేనా..నీటిపైనా..రాతలేనా......
అవుననా..కాదనా..నాదనా.ఓఓఓఓ
లేదనా రాదనా వేదనా...ఓఓఓఓ
చరణం 1:
తారకా రా దూరమైన చోటనే ఆకశాలు......
కన్నువేలే నువ్వైతే వెన్నెలే కాబోలు....
నింగి నేలా ఏకమైన పొద్దులో సింధూరాలు..
నీకు నేను చేరువైన ఎందుకు దూరాలు..
దొరికింది దొరికింది తోడల్లే దొరికింది...
కలిసింది కలిసింది కనుచూపే కలిసింది..
దొరికింది దొరికింది తోడల్లే దొరికింది...
కలిసింది కలిసింది కనుచూపే కలిసింది..
ఇందుకేన ప్రియా....
ఇందుకేనా..ఓఓ ఓఓ
అవుననా..కాదనా..నాదనా..ఓఓఓఓ...
లేదనా రాదనా వేదనా...ఓఓఓఓ...
ఆ...ఆ...ఆఅ...ఆఅ...
నాన నా నాన నా.... అ.....ఆఅ....ఆఅ..ఆఅ...
చరణం 2:
ఆశలన్నీ మాసిపోయే ఆమని ఆహ్వానించే..
షావ్సలేలే బాసలన్నీ..బాధలే పోయేలా..
పూలజడలో తోకచుక్క గుట్టుగా ఉయ్యాలూగే..
రాసలీలా..రక్తధార...బాదలైపోయేలా..
తెలిసింది తెలిసింది..నిజమేదో తెలిసింది...
కురిసింది విరిసింది..మెరుపేదో మెరిసింది..
తెలిసింది తెలిసింది..నిజమేదో తెలిసింది...
కురిసింది విరిసింది..మెరుపేదో మెరిసింది......
ఇందుకేన ప్రియా....
ఇందుకేనా..ఓఓ ఓఓ
అవుననా..కాదనా..నాదనా..ఓఓఓఓ...
లేదనా రాదనా వేదనా...ఓఓఓఓ...
ఆ ఆఅ ఆఆ ఆఅ...ఆఆ...ఆఅ...ఆ
pallavi:
avunanā..kādanā..nādanā..oooo....,......
ledanā rādanā vedanā..oooo.......
yogamainā..rāgamenā..nīḍibainā..rādalenā......
avunanā..kādanā..nādanā.oooo
ledanā rādanā vedanā...oooo
saraṇaṁ 1:
tāragā rā dūramaina soḍane āgaśhālu......
kannuvele nuvvaide vĕnnĕle kābolu....
niṁgi nelā egamaina pŏddulo siṁdhūrālu..
nīgu nenu seruvaina ĕṁdugu dūrālu..
dŏrigiṁdi dŏrigiṁdi toḍalle dŏrigiṁdi...
kalisiṁdi kalisiṁdi kanusūbe kalisiṁdi..
dŏrigiṁdi dŏrigiṁdi toḍalle dŏrigiṁdi...
kalisiṁdi kalisiṁdi kanusūbe kalisiṁdi..
iṁdugena priyā....
iṁdugenā..oo oo
avunanā..kādanā..nādanā..oooo...
ledanā rādanā vedanā...oooo...
ā...ā...āa...āa...
nāna nā nāna nā.... a.....āa....āa..āa...
saraṇaṁ 2:
āśhalannī māsiboye āmani āhvāniṁche..
ṣhāvsalele bāsalannī..bādhale poyelā..
pūlajaḍalo togasukka guṭṭugā uyyālūge..
rāsalīlā..raktadhāra...bādalaiboyelā..
tĕlisiṁdi tĕlisiṁdi..nijamedo tĕlisiṁdi...
kurisiṁdi virisiṁdi..mĕrubedo mĕrisiṁdi..
tĕlisiṁdi tĕlisiṁdi..nijamedo tĕlisiṁdi...
kurisiṁdi virisiṁdi..mĕrubedo mĕrisiṁdi......
iṁdugena priyā....
iṁdugenā..oo oo
avunanā..kādanā..nādanā..oooo...
ledanā rādanā vedanā...oooo...
ā āa āā āa...āā...āa...ā