Annaanaa bhaamini

అన్నానా భామిని
Year
Language

పల్లవి:

అతను: అన్నానా? భామిని
ఆమె: ఏమని
అ: ఎపుడైనా అన్నానా భామిని
ఆ: ఏమని
అ: అరవిరిసిన పూలలోన నీదు మురుపెమెరసేనని ||2||
మాటవరసకెపుడైనా అన్నానా భామిని, ఎపుడైనా

ఆ: అన్నానా? మోహనా
అ: ఏమని
ఆ: ఎపుడైనా..ఆ..అన్నానా మోహనా
అ: ఏమనీ

ఆ: తొలిచూపుల నాడె నీవు వలపు దోచుకొనినావని
అ: ఆహా
ఆ: తొలిచూపుల నాడె నీవు వలపు దోచుకొనినావని
ఆదమరచి ఎపుడైనా, అన్నానా? మోహనా, ఎపుడైనా

చరణం 1:

అ: లోకానికి రాజునైనా, నీ ప్రేమకు దాసుడనని
ఆ: హ్మ్..హ్మ్
అ: లోకానికి రాజునైనా, నీ ప్రేమకు దాసుడనని
మాటవరసకెపుడైనా, అన్నానా? భామిని, ఎపుడైనా

చరణం 2:

ఆ: నిన్నె నమ్ముకొన్నానని నీవే నా దైవమనీ
అ: ఆహా
ఆ: నిన్నె నమ్ముకొన్నానని నీవే నా దైవమనీ
ఆదమరచి ఎపుడైనా, అన్నానా? మోహనా, ఎపుడైనా
అన్నానా, మోహనా, ఎపుడైనా
ఆ..ఆ..ఆ..ఆ

pallavi:

adanu: annānā? bhāmini
āmĕ: emani
a: ĕbuḍainā annānā bhāmini
ā: emani
a: aravirisina pūlalona nīdu murubĕmĕrasenani ||2||
māḍavarasagĕbuḍainā annānā bhāmini, ĕbuḍainā

ā: annānā? mohanā
a: emani
ā: ĕbuḍainā..ā..annānā mohanā
a: emanī

ā: tŏlisūbula nāḍĕ nīvu valabu dosugŏnināvani
a: āhā
ā: tŏlisūbula nāḍĕ nīvu valabu dosugŏnināvani
ādamarasi ĕbuḍainā, annānā? mohanā, ĕbuḍainā

saraṇaṁ 1:

a: logānigi rājunainā, nī premagu dāsuḍanani
ā: hm..hm
a: logānigi rājunainā, nī premagu dāsuḍanani
māḍavarasagĕbuḍainā, annānā? bhāmini, ĕbuḍainā

saraṇaṁ 2:

ā: ninnĕ nammugŏnnānani nīve nā daivamanī
a: āhā
ā: ninnĕ nammugŏnnānani nīve nā daivamanī
ādamarasi ĕbuḍainā, annānā? mohanā, ĕbuḍainā
annānā, mohanā, ĕbuḍainā
ā..ā..ā..ā