Anando Brahma Govindo Haar

ఆనందో బ్రహ్మ గోవిందో హార్
Work
Year
Language

పల్లవి:

ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్
సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్ను గీటితే
చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే
ఆనందో బ్రహ్మ గోవిందో హార్
నీ పేరే ప్రేమ నా పేరే ప్యార్

చరణం 1:

గాలి మళ్ళుతున్నదీ పిల్ల జోలికెళ్ళమన్నదీ
లేత లేతగున్నదీ పిట్ట కూతకొచ్చి ఉన్నదీ
కవ్వించే మిస్సూ కాదన్నా కిస్సూ
నువ్వైతే ప్లస్సూ ఏనాడో యస్సూ
క్లోజప్పులో కొత్త మోజిప్పుడే వింతగా ఉంటే
మోహాలలో పిచ్చి దాహాలతో మత్తుగా ఉంటే
వెన్నెలంటి ఆడపిల్ల వెన్ను తట్టి రెచ్చగొట్టగా సరాగమాడే వేళా || ఆనందో బ్రహ్మ ||

చరణం 2:

లైఫు బోరుగున్నదీ కొత్త టైపు కోరుతున్నదీ
గోల గోలగున్నదీ ఈడు గోడ దూకమన్నదీ
నువ్వే నా లక్కు నీ మీదే హక్కు
పారేస్తే లుక్కు ఎక్కిందీ కిక్కు
నీ బాణమే కొంటె కోణాలతో మెత్తగా తాకే
నా ఈలకే ఒళ్ళు ఉయ్యాలగా హాయిగా తేలే
సింగమంటి చిన్నవాడు చీకటింత దీపమెట్టగా వసంతమాడే వేళా || ఆనందో బ్రహ్మ ||

pallavi:

ānaṁdo brahma goviṁdo hār
nī pere prema nā pere pyār
sannajāji puvvulāṁṭi kannĕbilla kannu gīḍide
sāgulāṁṭi kurravāḍu bāgulāṁṭi sūbu guchchi emiḍĕppuḍaṁṭuṁṭe
ānaṁdo brahma goviṁdo hār
nī pere prema nā pere pyār

saraṇaṁ 1:

gāli maḽḽudunnadī pilla joligĕḽḽamannadī
leda ledagunnadī piṭṭa kūdagŏchchi unnadī
kavviṁche missū kādannā kissū
nuvvaide plassū enāḍo yassū
klojappulo kŏtta mojippuḍe viṁtagā uṁṭe
mohālalo pichchi dāhālado mattugā uṁṭe
vĕnnĕlaṁṭi āḍabilla vĕnnu taṭṭi rĕchchagŏṭṭagā sarāgamāḍe veḽā || ānaṁdo brahma ||

saraṇaṁ 2:

laiphu borugunnadī kŏtta ṭaibu korudunnadī
gola golagunnadī īḍu goḍa dūgamannadī
nuvve nā lakku nī mīde hakku
pāreste lukku ĕkkiṁdī kikku
nī bāṇame kŏṁṭĕ koṇālado mĕttagā tāge
nā īlage ŏḽḽu uyyālagā hāyigā tele
siṁgamaṁṭi sinnavāḍu sīgaḍiṁta dībamĕṭṭagā vasaṁtamāḍe veḽā || ānaṁdo brahma ||