Amma kadubu sallagaa

అమ్మ కడుపు చల్లగా
Work
Year
Language

పల్లవి:

అమ్మ కడుపు చల్లగా
అత్త కడుపు చల్లగా
బతకరా బతకరా పచ్చగా
నీకు నేనుంటా వెయ్యేళ్ళు తోడుగా నీడగా

చరణం 1:

నా మెడలో తాళిబొట్టు కట్టరా .. నా నుదుటా నిలువు బొట్టు పెట్టరా
నా మెడలో తాళిబొట్టు కట్టరా .. నా నుదుటా నిలువు బొట్టు పెట్టరా
నీ పెదవి మీద సిరునవ్వు చెరగదురా ..
నా సిగపూవుల రేకైనా వాడదురా వాడదురా .. బతకరా బతకరా పచ్చగా !

చరణం 2:

చల్లని అయిరేణికి మొక్కరా .. సన్నికల్లు మీద కాలు తొక్కరా
చల్లని అయిరేణికి మొక్కరా .. సన్నికల్లు మీద కాలు తొక్కరా
చల్లనేళ కంటనీరు వద్దురా ...
నా నల్ల పూసలే నీకు రక్షరా రక్షరా ... బతకరా బతకరా పచ్చగా !

చరణం 3:

నా కొంగు నీ చెంగూ ముడివేయరా .. నా చెయ్యి నీ చెయ్యి కలపరా
నా కొంగు నీ చెంగూ ముడివేయరా .. నా చెయ్యి నీ చెయ్యి కలపరా
ఏడడుగులు నాతో నడవరా ...
ఆ యముడైనా మనమద్దికి రాడురా రాడురా .... బతకరా బతకరా పచ్చగా !

pallavi:

amma kaḍubu sallagā
atta kaḍubu sallagā
badagarā badagarā pachchagā
nīgu nenuṁṭā vĕyyeḽḽu toḍugā nīḍagā

saraṇaṁ 1:

nā mĕḍalo tāḽibŏṭṭu kaṭṭarā .. nā nuduḍā niluvu bŏṭṭu pĕṭṭarā
nā mĕḍalo tāḽibŏṭṭu kaṭṭarā .. nā nuduḍā niluvu bŏṭṭu pĕṭṭarā
nī pĕdavi mīda sirunavvu sĕragadurā ..
nā sigabūvula regainā vāḍadurā vāḍadurā .. badagarā badagarā pachchagā !

saraṇaṁ 2:

sallani ayireṇigi mŏkkarā .. sannigallu mīda kālu tŏkkarā
sallani ayireṇigi mŏkkarā .. sannigallu mīda kālu tŏkkarā
sallaneḽa kaṁṭanīru vaddurā ...
nā nalla pūsale nīgu rakṣharā rakṣharā ... badagarā badagarā pachchagā !

saraṇaṁ 3:

nā kŏṁgu nī sĕṁgū muḍiveyarā .. nā sĕyyi nī sĕyyi kalabarā
nā kŏṁgu nī sĕṁgū muḍiveyarā .. nā sĕyyi nī sĕyyi kalabarā
eḍaḍugulu nādo naḍavarā ...
ā yamuḍainā manamaddigi rāḍurā rāḍurā .... badagarā badagarā pachchagā !