Ambadari jagaadaambadari (Remix)

అంబదరి జగాదాంబదరి (Remix)
Work
Year
Language

పల్లవి:

అంబదరి జగదాంబదరి
నా వెన్నదిరి కుడి కన్నదిరి

లంభదరి బ్రమరాంబదిరి
నా చెంపదిరి అర చేయదిరి

నువ్వా దరి నేనా ఈ దరి
నీ నా ఆశలు ముదిరి
రేయి ఆ దరి పగలు ఈ దరి
రెండిక నిదరే చెదిరి
అదిరి చెదిరి కుదిరి ముదిరి..

నిన్ను నన్ను కలిపెను బదరి
నిన్ను నన్ను కలిపెను బదరి

సస రిరి గగ బదరి
సస రిరి గగ బదరి

చరణం 1:

నువ్వు పలికే మాటేదైనా
అది నాకు పాట కచేరి
నువ్వు నడిపే బాటేదైనా
అది నాకు పల్లకి స్వారీ

నువ్వు నిలిచే చోటేదైనా
అది నాకు మధురా నగరి
నీ చిలిపి పని ఏదైనా
అది నాకు మన్మధ లహరి

ప్రేమా ఆ దరి విరహం ఈ దరి
చివరికి విరహం చెదిరి
నిన్నా ఆ దరి నేడు ఈ దరి
రేపటి తాపం ముదిరి
అదిరి చెదిరి కుదిరి ముదిరి..

నిన్ను నన్ను కలిపెను బదరి
నిన్ను నన్ను కలిపెను బదరి

సస రిరి గగ బదరి
సస రిరి గగ బదరి

చరణం 2:

ఆజ సోనియే మేరి జానియే
Everybody see my hands moving up and go
Ah baby baby baby I like doing
Oh Oh నాచ్ నాచ్ లే పూచ్ పూచ్ లే
Ask the DJ let's move it one more time
Really go really go really go really go
Hey come on
Bad is the key
Turn off the heat
Kick on the beat
Set all the beef
That too over me
Throw all the myth

క్షణమైనా విడలేనంటూ
కడుతున్న కౌగిలి ప్రహరి

కౌగిళ్ళే సరిపోవంటూ
మోగీంచా ముద్దుల భేరి

ముద్దసలే చాలదు అంటూ
తెస్తున్నా తేనెయ దారి

తేనెలతో తీరదు అంటూ
తనువిచ్చా సరస విహారి

సరసం ఆ దరి సిగ్గే ఈ దరి
మధ్యే మార్గం కుదిరి
స్వర్గం ఆ దరి భూమి ఈ దరి
మధ్యన మనకే ముదిరి
అదిరి చెదిరి కుదిరి ముదిరి..

నిన్ను నన్ను కలిపెను బదరి
నిన్ను నన్ను కలిపెను బదరి

ససస రిరి గగ బదరి
ససస రిరి గగ బదరి

pallavi:

aṁbadari jagadāṁbadari
nā vĕnnadiri kuḍi kannadiri

laṁbhadari bramarāṁbadiri
nā sĕṁpadiri ara seyadiri

nuvvā dari nenā ī dari
nī nā āśhalu mudiri
reyi ā dari pagalu ī dari
rĕṁḍiga nidare sĕdiri
adiri sĕdiri kudiri mudiri..

ninnu nannu kalibĕnu badari
ninnu nannu kalibĕnu badari

sasa riri gaga badari
sasa riri gaga badari

saraṇaṁ 1:

nuvvu palige māḍedainā
adi nāgu pāḍa kaseri
nuvvu naḍibe bāḍedainā
adi nāgu pallagi svārī

nuvvu nilise soḍedainā
adi nāgu madhurā nagari
nī silibi pani edainā
adi nāgu manmadha lahari

premā ā dari virahaṁ ī dari
sivarigi virahaṁ sĕdiri
ninnā ā dari neḍu ī dari
rebaḍi tābaṁ mudiri
adiri sĕdiri kudiri mudiri..

ninnu nannu kalibĕnu badari
ninnu nannu kalibĕnu badari

sasa riri gaga badari
sasa riri gaga badari

saraṇaṁ 2:

āja soniye meri jāniye
Everybody see my hands moving up and go
Ah baby baby baby I like doing
Oh Oh nāch nāch le pūch pūch le
Ask the DJ let's move it one more time
Really go really go really go really go
Hey chome on
Bad is the key
Turn off the heat
Kichk on the beat
Set all the beef
That too over me
Throw all the myth

kṣhaṇamainā viḍalenaṁṭū
kaḍudunna kaugili prahari

kaugiḽḽe saribovaṁṭū
mogīṁchā muddula bheri

muddasale sāladu aṁṭū
tĕstunnā tenĕya dāri

tenĕlado tīradu aṁṭū
tanuvichchā sarasa vihāri

sarasaṁ ā dari sigge ī dari
madhye mārgaṁ kudiri
svargaṁ ā dari bhūmi ī dari
madhyana manage mudiri
adiri sĕdiri kudiri mudiri..

ninnu nannu kalibĕnu badari
ninnu nannu kalibĕnu badari

sasasa riri gaga badari
sasasa riri gaga badari