అల్లోనేరేళ్లో అల్లోనేరేళ్లో
పల్లవి:
అల్లోనేరేళ్లో అల్లోనేరేళ్లో
అల్లోనేరేళ్లో అల్లోనేరేళ్లో ..అల్లోనేరేళ్లో అల్లోనేరేళ్లో
జనకుని కూతురు జానకి అల్లోనేరేళ్లో
జాజుల సోదరి జానకి అల్లోనేరేళ్లో
మిథిలా నగరిని జానకి అల్లోనేరేళ్లో
ముద్దుగ పెరిగిన జానకి అల్లోనేరేళ్లో
అందాలరాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లోనేరేళ్లో
అల్లోనేరేళ్లో అల్లోనేరేళ్లో ..అల్లోనేరేళ్లో అల్లోనేరేళ్లో
జనకుని కూతురు జానకి అల్లోనేరేళ్లో
జాజుల సోదరి జానకి అల్లోనేరేళ్లో
మిథిలా నగరిని జానకి అల్లోనేరేళ్లో
ముద్దుగ పెరిగిన జానకి అల్లోనేరేళ్లో
అందాలరాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లోనేరేళ్లో
అల్లోనేరేళ్లో అల్లోనేరేళ్లో
అల్లోనేరేళ్లో అల్లోనేరేళ్లో ..అల్లోనేరేళ్లో అల్లోనేరేళ్లో
చరణం 1:
ఏటిపాయల పాపిటకి ..కుంకుమబొట్టే ఆభరణం
ఎదురుచూపుల కన్నులకీ ..కాటుకరేఖే ఆభరణం
పుడమినంటని పదములకి .. పసుపు వన్నెలే ఆభరణం
పెదవి దాటని మాటలకి .. మౌనరాగమే ఆభరణం
మగువ మనసుకి ఏనాడో మనసైన వాడే ఆభరణం
అందాలరాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లోనేరేళ్లో
అందాలరాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లోనేరేళ్లో
చరణం 2:
చేయిజారిన చందమామని అందుకోగలనా
రాయలేని నా ప్రేమలేఖని అందజేయగలనా
దూరమైన నా ప్రాణజ్యోతిని చేరుకోగలనా
చేరువై నా మనోవేదన మనవిచేయగలనా
నా ప్రేమతో తన ప్రేమని గెలుచుకోగలనా
అందాలరాముని పరిణయమాడి
అయోధ్య చేరును జానకి అల్లోనేరేళ్లో
pallavi:
allonereḽlo allonereḽlo
allonereḽlo allonereḽlo ..allonereḽlo allonereḽlo
janaguni kūduru jānagi allonereḽlo
jājula sodari jānagi allonereḽlo
mithilā nagarini jānagi allonereḽlo
mudduga pĕrigina jānagi allonereḽlo
aṁdālarāmuni pariṇayamāḍi
ayodhya serunu jānagi allonereḽlo
allonereḽlo allonereḽlo ..allonereḽlo allonereḽlo
janaguni kūduru jānagi allonereḽlo
jājula sodari jānagi allonereḽlo
mithilā nagarini jānagi allonereḽlo
mudduga pĕrigina jānagi allonereḽlo
aṁdālarāmuni pariṇayamāḍi
ayodhya serunu jānagi allonereḽlo
allonereḽlo allonereḽlo
allonereḽlo allonereḽlo ..allonereḽlo allonereḽlo
saraṇaṁ 1:
eḍibāyala pābiḍagi ..kuṁkumabŏṭṭe ābharaṇaṁ
ĕdurusūbula kannulagī ..kāḍugarekhe ābharaṇaṁ
puḍaminaṁṭani padamulagi .. pasubu vannĕle ābharaṇaṁ
pĕdavi dāḍani māḍalagi .. maunarāgame ābharaṇaṁ
maguva manasugi enāḍo manasaina vāḍe ābharaṇaṁ
aṁdālarāmuni pariṇayamāḍi
ayodhya serunu jānagi allonereḽlo
aṁdālarāmuni pariṇayamāḍi
ayodhya serunu jānagi allonereḽlo
saraṇaṁ 2:
seyijārina saṁdamāmani aṁdugogalanā
rāyaleni nā premalekhani aṁdajeyagalanā
dūramaina nā prāṇajyodini serugogalanā
seruvai nā manovedana manaviseyagalanā
nā premado tana premani gĕlusugogalanā
aṁdālarāmuni pariṇayamāḍi
ayodhya serunu jānagi allonereḽlo