అగ్గిపుల్లలాంటి ఆడపిల్ల నేను
పల్లవి:
అగ్గిపుల్లలాంటి ఆడపిల్ల నేను నేనూ
నన్ను చిన్నచూపు చుస్తే ఊరుకోను కోనూ
ఎందులోనూ నీకు నేను తీసిపోనూ
నా సంగతేంటో తెలుసుకోవా పోను పోనూ
అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను నేనూ
పాచి పైరగాలి పీల్చి పెరిగినానూ
ఏరి కోరి గిల్లికజ్జా పెట్టుకోనూ
నిన్ను చుస్తే గిల్లకుండ ఉండలేనూ హొయ్ హొయ్ హొయ్
చరణం 1:
హే సూటు బూటూ స్టైలు సుందరా
లేని పోని డాబు మానరా
ఈ ఊరిలో పైచేయి నాదిరా
నా గొప్ప నువ్వు ఒప్పుకో తప్పులేదు రా
రేవు లోని తాటిచెట్టులా నీ ఎక్కువేమిటో
ఆ చుక్కల్లోని చూపు కొద్దిగా నేల దించుకో... ఓయ్
pallavi:
aggibullalāṁṭi āḍabilla nenu nenū
nannu sinnasūbu suste ūrugonu konū
ĕṁdulonū nīgu nenu tīsibonū
nā saṁgadeṁṭo tĕlusugovā ponu ponū
achchamaina pallĕ rāṇi pilla nenu nenū
pāsi pairagāli pīlsi pĕriginānū
eri kori gilligajjā pĕṭṭugonū
ninnu suste gillaguṁḍa uṁḍalenū hŏy hŏy hŏy
saraṇaṁ 1:
he sūḍu būḍū sṭailu suṁdarā
leni poni ḍābu mānarā
ī ūrilo paiseyi nādirā
nā gŏppa nuvvu ŏppugo tappuledu rā
revu loni tāḍisĕṭṭulā nī ĕkkuvemiḍo
ā sukkalloni sūbu kŏddigā nela diṁchugo... oy