అటు చల్లని వెలుగుల జాబిలి
పల్లవి:
ఏ...ఏహే...ఓహొ..ఒహొ...హో...
అటు చల్లని వెలుగుల జాబిలి...ఇటు వెచ్చని చూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి..కోమలీ...ఓ జాబిలి

చరణం 1:
వేగించే వంటరి వేళలో...వణికించే ఈ చలి గాలిలో..
వేగించే వంటరి వేళలో...వణికించే ఈ చలి గాలిలో
నా తనువే తడబడుతున్నది...చెలి సాయం కావాలన్నది
అటు చల్లని వెలుగుల జాబిలి...ఇటు వెచ్చని చూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి..కోమలీ...ఓ జాబిలి
చరణం 2:
ఒక ఆడది ఒంటిగ దొరికితే...మగధీరులకుండే తెగులిదే

నీ గడసరి వగలిక చాలులే...మ్మ్..హు..లొంగే ఘటమిది కాదులే...
అటు చల్లని వెలుగుల జాబిలి...ఇటు వెచ్చని చూపుల కోమలి
నీ మదిలో కలిగెను అలజడి.. జాబిలీ...ఈ కోమలీ...
చరణం 3:
నీ మదిలో సంగతి తెలుసులే...అది దాచాలన్నా దాగదులే

నువ్వు కోసేవన్ని కోతలే...నీ పాచికలేవి పారవులే
అటు చల్లని వెలుగుల జాబిలి...ఇటు వెచ్చని చూపుల కోమలి
నా మదిలో కలిగెను అలజడి..కోమలీ...ఓ జాబిలి...
ఊం...ఊం...ఊం...హే...హే...ఓహో..ఓహో...
pallavi:
e...ehe...ohŏ..ŏhŏ...ho...
aḍu sallani vĕlugula jābili...iḍu vĕchchani sūbula komali
nā madilo kaligĕnu alajaḍi..komalī...o jābili

saraṇaṁ 1:
vegiṁche vaṁṭari veḽalo...vaṇigiṁche ī sali gālilo..
vegiṁche vaṁṭari veḽalo...vaṇigiṁche ī sali gālilo
nā tanuve taḍabaḍudunnadi...sĕli sāyaṁ kāvālannadi
aḍu sallani vĕlugula jābili...iḍu vĕchchani sūbula komali
nā madilo kaligĕnu alajaḍi..komalī...o jābili
saraṇaṁ 2:
ŏga āḍadi ŏṁṭiga dŏrigide...magadhīrulaguṁḍe tĕgulide

nī gaḍasari vagaliga sālule...mm..hu..lŏṁge ghaḍamidi kādule...
aḍu sallani vĕlugula jābili...iḍu vĕchchani sūbula komali
nī madilo kaligĕnu alajaḍi.. jābilī...ī komalī...
saraṇaṁ 3:
nī madilo saṁgadi tĕlusule...adi dāsālannā dāgadule

nuvvu kosevanni kodale...nī pāsigalevi pāravule
aḍu sallani vĕlugula jābili...iḍu vĕchchani sūbula komali
nā madilo kaligĕnu alajaḍi..komalī...o jābili...
ūṁ...ūṁ...ūṁ...he...he...oho..oho...