Adaragottu kottu kottu

అదరగొట్టు కొట్టు కొట్టు
Work
Year
Language

పల్లవి:

అదరగొట్టు కొట్టు కొట్టు .. బెదరగొట్టు బిడియాన్నే
చెదరగొట్టు కొట్టు కొట్టు .. విరగకొట్టు విరహాన్నే
మాంగల్యం తంతునా మంత్రాలే చదవనా
మొగుడల్లే మారనా మురిపాలే పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా

అదరగొట్టు కొట్టు కొట్టు .. బెదరగొట్టు బిడియాన్నే
చెదరగొట్టు కొట్టు కొట్టు .. విరగకొట్టు విరహాన్నే

చరణం 1:

ఆ... ఆ... నా చెంపలు నిమిరెయ్యవా ..
చెవి రింగువై నా గుండెలు తడిమేయవా..
ఓ గొలుసువై నా పైటను పట్టేయవా .. పిన్నీసు నువ్వై

నీ చీకటి కరిగించనా.. కొవ్వొత్తినై
నీ భయమును తొలగించనా.. తాయత్తునై
నీ గదిలో వ్యాపించనా.. అగరొత్తి నేనై

వేలే పట్టే ఉంగరమయ్యి.. నాతో తిరిగే బొంగరమయ్యి
ఒళ్లే మోసే పల్లకివయ్యి.. నన్నే దాచే పంజరమయ్యి
ఊ కొడుతూ చేరనా.. ఊడిగమే చేయనా
ఊపిరిగా మారనా.. ఊయలనే ఊపనా

ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
హే.. హే.. ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
హే! ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా

హేయ్... అదరగొట్టు కొట్టు కొట్టు .. బెదరగొట్టు బిడియాన్నే
చెదరగొట్టు కొట్టు కొట్టు .. విరగకొట్టు విరహాన్నే

చరణం 2:

నా దరికే వచ్చెయ్యవా.. అపరంజివై
నా దాహం తీర్చెయ్యవా.. చిరపుంజివై
నా నోటికి రుచులియ్యవా.. నారింజ నీవై

నీ వాకిట కురిసెయ్యనా.. విరిజల్లునై
నీ రాత్రికి దొరికెయ్యనా.. రసగుల్లనై
నీ యాతన తగ్గించనా.. వడగళ్లు నేనై

ఆరోగ్యానికి ముల్లంగివై.. ఆనందానికి సంపంగివై
సంగీతానికి సారంగివై.. రావే రావే అర్థాంగివై
ఉత్సాహం నింపనా.. ఉల్లాసం పంచనా
ఉమ్మా అందించనా.. ఉంగా తినిపించనా

ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా

హేయ్... అదరగొట్టు కొట్టు కొట్టు .. బెదరగొట్టు బిడియాన్నే
చెదరగొట్టు కొట్టు కొట్టు .. విరగకొట్టు విరహాన్నే
మాంగల్యం తంతునా మంత్రాలే చదవనా
మొగుడల్లే మారనా మురిపాలే పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా
ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా

pallavi:

adaragŏṭṭu kŏṭṭu kŏṭṭu .. bĕdaragŏṭṭu biḍiyānne
sĕdaragŏṭṭu kŏṭṭu kŏṭṭu .. viragagŏṭṭu virahānne
māṁgalyaṁ taṁtunā maṁtrāle sadavanā
mŏguḍalle māranā muribāle pĕṁchanā
ī mātraṁ sālunā iṁkā kŏṁchĕṁ pĕṁchanā
ī mātraṁ sālunā iṁkā kŏṁchĕṁ pĕṁchanā
ī mātraṁ sālunā iṁkā kŏṁchĕṁ pĕṁchanā

adaragŏṭṭu kŏṭṭu kŏṭṭu .. bĕdaragŏṭṭu biḍiyānne
sĕdaragŏṭṭu kŏṭṭu kŏṭṭu .. viragagŏṭṭu virahānne

saraṇaṁ 1:

ā... ā... nā sĕṁpalu nimirĕyyavā ..
sĕvi riṁguvai nā guṁḍĕlu taḍimeyavā..
o gŏlusuvai nā paiḍanu paṭṭeyavā .. pinnīsu nuvvai

nī sīgaḍi karigiṁchanā.. kŏvvŏttinai
nī bhayamunu tŏlagiṁchanā.. tāyattunai
nī gadilo vyābiṁchanā.. agarŏtti nenai

vele paṭṭe uṁgaramayyi.. nādo tirige bŏṁgaramayyi
ŏḽle mose pallagivayyi.. nanne dāse paṁjaramayyi
ū kŏḍudū seranā.. ūḍigame seyanā
ūbirigā māranā.. ūyalane ūbanā

ī mātraṁ sālunā iṁkā kŏṁchĕṁ pĕṁchanā
he.. he.. ī mātraṁ sālunā iṁkā kŏṁchĕṁ pĕṁchanā
he! ī mātraṁ sālunā iṁkā kŏṁchĕṁ pĕṁchanā

hey... adaragŏṭṭu kŏṭṭu kŏṭṭu .. bĕdaragŏṭṭu biḍiyānne
sĕdaragŏṭṭu kŏṭṭu kŏṭṭu .. viragagŏṭṭu virahānne

saraṇaṁ 2:

nā darige vachchĕyyavā.. abaraṁjivai
nā dāhaṁ tīrsĕyyavā.. sirabuṁjivai
nā noḍigi rusuliyyavā.. nāriṁja nīvai

nī vāgiḍa kurisĕyyanā.. virijallunai
nī rātrigi dŏrigĕyyanā.. rasagullanai
nī yādana taggiṁchanā.. vaḍagaḽlu nenai

ārogyānigi mullaṁgivai.. ānaṁdānigi saṁpaṁgivai
saṁgīdānigi sāraṁgivai.. rāve rāve ardhāṁgivai
utsāhaṁ niṁpanā.. ullāsaṁ paṁchanā
ummā aṁdiṁchanā.. uṁgā tinibiṁchanā

ī mātraṁ sālunā iṁkā kŏṁchĕṁ pĕṁchanā
ī mātraṁ sālunā iṁkā kŏṁchĕṁ pĕṁchanā
ī mātraṁ sālunā iṁkā kŏṁchĕṁ pĕṁchanā

hey... adaragŏṭṭu kŏṭṭu kŏṭṭu .. bĕdaragŏṭṭu biḍiyānne
sĕdaragŏṭṭu kŏṭṭu kŏṭṭu .. viragagŏṭṭu virahānne
māṁgalyaṁ taṁtunā maṁtrāle sadavanā
mŏguḍalle māranā muribāle pĕṁchanā
ī mātraṁ sālunā iṁkā kŏṁchĕṁ pĕṁchanā
ī mātraṁ sālunā iṁkā kŏṁchĕṁ pĕṁchanā
ī mātraṁ sālunā iṁkā kŏṁchĕṁ pĕṁchanā