Abba sottu kaaduraa taalemtu

అబ్బ సొత్తు కాదురా టాలెంటు
Year
Language

పల్లవి:

లక్కుతో శివ సినిమా తీసి..
షోలేని చెడగొట్టి
పిచ్చవాగుడు వాగేవాడు డైరెక్టరా వర్మ

హిచ్చికాకు సినిమాలు జూసి
దెయ్యాల సినిమాలు తీసే రాంగోపాలవర్మా
డైరెక్టరా ఖర్మ...

అబ్బసొత్తు కాదురా టాలెంటు...ఎవడబ్బసొత్తుకాదురా టాలెంటూ !!2!!

మణిరత్నం శంకర్లు ఎమన్న పుడింగులా
వినాయకులు వంశీలు పైనుంచె ఊడారా
రాఘవేంద్రరావేమన్న పాలు పండ్లు బొడ్డు తప్ప
గొప్పసినిమా తీసాడా.. !!అబ్బ!!

చరణం 1:

సమాజాన్ని ఉద్దరిస్త నేననీ
సమూలంగ మార్చి వేస్తాననీ
కృష్ణవంశి తీసాడు సినిమాలు
అర్థం అసలు కాక చచ్చారు ప్రేక్షకులు

లాటరీలో పోకిరీ హిట్టనీ
తెలియక పూరి జగనూ
దేశముదురు అంటాడు ఎంజేయను
మరిచాడా తను తీసిన ఆంధ్రవాలాను

చూసాంలే రాజమౌళి మగధీరాను
తీస్తాంలే తలదన్నే సినిమాను

ఏం పాపాలు చేసామని
అయ్యో...ఏం పాపాలు చేసామని

ఎం పాపల్ చేసామని
బి.గోపాలు అదేపనిగ పేలుస్తాడు
టాటా సుమోలు

అందుకనే వస్తుండీ అప్పల్రాజూ డైరెక్టర్లకు చేస్తాడు ఫుల్ మసాజు..!!2!!

చరణం 2:

పిల్లిలాంటి బోయపాటి శ్రీనుకు
సింహ గర్జనవసరమా ట్రాజెడీ

నమోవెంకటేశ అన్న శీనువైట్లకి
పంగనామమే మిగిలే చివరికీ

బోమ్మళి నిన్నోదల అని కోడీ
అనుష్కతో తీసిండు అరుంధతీ
పాత సినిమా స్టోరీలను కాపీ కొట్టి
పెద్ద టోపి పెట్టాడు తలకుకట్టెట్టి

EVV, SV ల సెంటి మెంటు
తలనొప్పికి కనిపెట్టని ఆయింట్మెంటూ

గుణశేఖర్ వేయించే..గుణశేఖర్ వేయించే
గుణశేఖర్ వేయించే లక్షల సేట్లు
ప్రొడ్యూసర్ పాలిటవి సర్పపుగాట్లు..

అందుకనే వస్తుండీ అప్పల్రాజూ డైరెక్టర్లకు చేస్తాడు ఫుల్ మసాజు..!!2!!

pallavi:

lakkudo śhiva sinimā tīsi..
ṣholeni sĕḍagŏṭṭi
pichchavāguḍu vāgevāḍu ḍairĕkṭarā varma

hichchigāgu sinimālu jūsi
dĕyyāla sinimālu tīse rāṁgobālavarmā
ḍairĕkṭarā kharma...

abbasŏttu kādurā ṭālĕṁṭu...ĕvaḍabbasŏttugādurā ṭālĕṁṭū !!2!!

maṇiratnaṁ śhaṁkarlu ĕmanna puḍiṁgulā
vināyagulu vaṁśhīlu painuṁchĕ ūḍārā
rāghaveṁdrarāvemanna pālu paṁḍlu bŏḍḍu tappa
gŏppasinimā tīsāḍā.. !!abba!!

saraṇaṁ 1:

samājānni uddarista nenanī
samūlaṁga mārsi vestānanī
kṛṣhṇavaṁśhi tīsāḍu sinimālu
ardhaṁ asalu kāga sachchāru prekṣhagulu

lāḍarīlo pogirī hiṭṭanī
tĕliyaga pūri jaganū
deśhamuduru aṁṭāḍu ĕṁjeyanu
marisāḍā tanu tīsina āṁdhravālānu

sūsāṁle rājamauḽi magadhīrānu
tīstāṁle taladanne sinimānu

eṁ pābālu sesāmani
ayyo...eṁ pābālu sesāmani

ĕṁ pābal sesāmani
bi.gobālu adebaniga pelustāḍu
ṭāḍā sumolu

aṁdugane vastuṁḍī appalrājū ḍairĕkṭarlagu sestāḍu phul masāju..!!2!!

saraṇaṁ 2:

pillilāṁṭi boyabāḍi śhrīnugu
siṁha garjanavasaramā ṭrājĕḍī

namovĕṁkaḍeśha anna śhīnuvaiṭlagi
paṁganāmame migile sivarigī

bommaḽi ninnodala ani koḍī
anuṣhkado tīsiṁḍu aruṁdhadī
pāda sinimā sṭorīlanu kābī kŏṭṭi
pĕdda ṭobi pĕṭṭāḍu talagugaṭṭĕṭṭi

EVV, SV la sĕṁṭi mĕṁṭu
talanŏppigi kanibĕṭṭani āyiṁṭmĕṁṭū

guṇaśhekhar veyiṁche..guṇaśhekhar veyiṁche
guṇaśhekhar veyiṁche lakṣhala seṭlu
prŏḍyūsar pāliḍavi sarbabugāṭlu..

aṁdugane vastuṁḍī appalrājū ḍairĕkṭarlagu sestāḍu phul masāju..!!2!!