పల్లవి:
ఆనందం పరమానందం ||2||
బాలకృష్ణుని లీలలు గాంచిన భక్త కోటులకు బ్రహ్మానందం ||2||
ఆనందం పరమానందం ||2||
చరణం 1:
యమునా తటమున గోపికలందరు కృష్ణుని వెదకుట ఆనందం ||2||
ఎవరికి దొరకక మురళీలోలుడు రాధకే చిక్కుట పరమానందం ||2||
ఆనందం పరమానందం ||2||
చరణం 2:
వేణు గానమున శిశువులు పశువులు తన్మయమందుట ఆనందం ||2||
కృష్ణుని ముందర జగమును మరచే రాధను గాంచుట బ్రహ్మానందం ||2||
ఆనందం పరమానందం ||2||
బాలకృష్ణుని లీలలు గాంచిన భక్త కోటులకు బ్రహ్మానందం ||2||
ఆనందం పరమానందం ||3||
pallavi:
ānaṁdaṁ paramānaṁdaṁ ||2||
bālakṛṣhṇuni līlalu gāṁchina bhakta koḍulagu brahmānaṁdaṁ ||2||
ānaṁdaṁ paramānaṁdaṁ ||2||
saraṇaṁ 1:
yamunā taḍamuna gobigalaṁdaru kṛṣhṇuni vĕdaguḍa ānaṁdaṁ ||2||
ĕvarigi dŏragaka muraḽīloluḍu rādhage sikkuḍa paramānaṁdaṁ ||2||
ānaṁdaṁ paramānaṁdaṁ ||2||
saraṇaṁ 2:
veṇu gānamuna śhiśhuvulu paśhuvulu tanmayamaṁduḍa ānaṁdaṁ ||2||
kṛṣhṇuni muṁdara jagamunu marase rādhanu gāṁchuḍa brahmānaṁdaṁ ||2||
ānaṁdaṁ paramānaṁdaṁ ||2||
bālakṛṣhṇuni līlalu gāṁchina bhakta koḍulagu brahmānaṁdaṁ ||2||
ānaṁdaṁ paramānaṁdaṁ ||3||