పల్లవి:
ఆనాటి చెలిమి ఒక కల
కల కాదు నిజము ఈ కథ
మనసులోని మమతలన్నీ.. మరచిపోవుట ఎలా
ఆనాటి చెలిమి ఒక కల..
చరణం 1:
మనసనేదే లేనినాడు మనిషికేది వెల
మనసనేదే లేనినాడు మనిషికేది వెల
మమతనేదే లేనినాడు మనసు కాదది శిల
ఆనాటి చెలిమి ఒక కల
కల కాదు నిజము ఈ కథ..
చరణం 2:
చందమామే రానినాడు లేదులే వెన్నెల
చందమామే రానినాడు లేదులే వెన్నెల
ప్రేమనేదే లేనినాడు బ్రతుకులే వెల వెల
ఆనాటి చెలిమి ఒక కల
కల కాదు నిజము ఈ కథ..
చరణం 3:
ఒక్కసారి వెనుక తిరిగి చూసుకో జీవితం
ఒక్కసారి వెనుక తిరిగి చూసుకో జీవితం
పరిచయాలు అనుభవాలు గురుతు చేయును గతం
ఆనాటి చెలిమి ఒక కల
కల కాదు నిజము ఈ కథ
మనసులోని మమతలన్నీ.. మరచిపోవుట ఎలా
మరచిపోవుట ఎలా..
pallavi:
ānāḍi sĕlimi ŏga kala
kala kādu nijamu ī katha
manasuloni mamadalannī.. marasibovuḍa ĕlā
ānāḍi sĕlimi ŏga kala..
saraṇaṁ 1:
manasanede lenināḍu maniṣhigedi vĕla
manasanede lenināḍu maniṣhigedi vĕla
mamadanede lenināḍu manasu kādadi śhila
ānāḍi sĕlimi ŏga kala
kala kādu nijamu ī katha..
saraṇaṁ 2:
saṁdamāme rānināḍu ledule vĕnnĕla
saṁdamāme rānināḍu ledule vĕnnĕla
premanede lenināḍu bradugule vĕla vĕla
ānāḍi sĕlimi ŏga kala
kala kādu nijamu ī katha..
saraṇaṁ 3:
ŏkkasāri vĕnuga tirigi sūsugo jīvidaṁ
ŏkkasāri vĕnuga tirigi sūsugo jīvidaṁ
parisayālu anubhavālu gurudu seyunu gadaṁ
ānāḍi sĕlimi ŏga kala
kala kādu nijamu ī katha
manasuloni mamadalannī.. marasibovuḍa ĕlā
marasibovuḍa ĕlā..