Aamchi mumbai apnaa addaa dol

ఆంచి ముంబై అప్నా అడ్డా డోల్
Year
Language

పల్లవి:

ఆంచి ముంబై అప్నా అడ్డా డోల్
ఆగ్ హై హర్ రాస్తే అబ్ డోల్
జాన్ పే కత్రా హై అబ్ డోల్ ముంబాయి హోయ్ సాలె

రాత్ బర్ యహా క దందా గోల్
కిస్కో హై పత్కా న అబ్ బోల్
హర్ గడి హత్ గడియోమె బోల్
ముంబాయి ముంబాయి

చరణం 1:

రొమ్మే విరిస్తే జీనా హై
తోకే ముడిస్తే మర్నా హై ముంబాయి ముంబాయి
అన్నీ తెగిస్తే అచ్చా హై
కొంచెం జడిస్తే కచ్చా హై ముంబాయి ముంబాయి

ఎవడితో ఎవడికి పడదు లేరా ఎప్పుడు
నిలబడి చల్ కలబడి నువ్వేలుకో ఇప్పుడు
భయపడుతూ వెనకడుగేస్తే బతుకే ఖేల్ ఖతం

ఆంచి ముంబై అప్నా అడ్డా డోల్
ఆగ్ హై హర్ రాస్తే అబ్ డోల్
జాన్ పే కత్రా హై అబ్ డోల్ ముంబాయి హోయ్ సాలె

రాత్ బర్ యహా క దందా గోల్
కిస్కో హై పత్కా న అబ్ బోల్
హర్ గడి హత్ గడియోమె బోల్
ముంబాయి ముంబాయి హో సాలే

pallavi:

āṁchi muṁbai apnā aḍḍā ḍol
āk hai har rāste ap ḍol
jān pe katrā hai ap ḍol muṁbāyi hoy sālĕ

rāt bar yahā ka daṁdā gol
kisko hai patkā na ap bol
har gaḍi hat gaḍiyomĕ bol
muṁbāyi muṁbāyi

saraṇaṁ 1:

rŏmme viriste jīnā hai
toge muḍiste marnā hai muṁbāyi muṁbāyi
annī tĕgiste achchā hai
kŏṁchĕṁ jaḍiste kachchā hai muṁbāyi muṁbāyi

ĕvaḍido ĕvaḍigi paḍadu lerā ĕppuḍu
nilabaḍi sal kalabaḍi nuvvelugo ippuḍu
bhayabaḍudū vĕnagaḍugeste baduge khel khadaṁ

āṁchi muṁbai apnā aḍḍā ḍol
āk hai har rāste ap ḍol
jān pe katrā hai ap ḍol muṁbāyi hoy sālĕ

rāt bar yahā ka daṁdā gol
kisko hai patkā na ap bol
har gaḍi hat gaḍiyomĕ bol
muṁbāyi muṁbāyi ho sāle