పల్లవి:
ఆలె బాలె ఆలే బాలే తీన్ మారేలే
ఆలె బాలె ఆలే బాలే ధూమ్ ధామేలే
అర్థం లేని పరదాలు పీకిపారేద్దాం ఏద్దాం ఏద్దాం
పీకల్లోతు ఫ్రీడంలో మునిగితేలేద్దాం లేద్దాం లేద్దాం
గుండె లోపలి భారం ఇవ్వాళ దించుకుందాం
కళ్ళగంతలు తీసీ కొత్తలోకం చూద్దాం
ఎందుకీ మొహమాటం చాలు చాలు అందాం
హాయి దారుల్లో సాగిపోదాం
మనలా మనమున్నచోట సంతోషమంత శివతాండవాటుతుందే
Just move along my crazy boy
Just move along u u baby
Just move along you are so fun
Just move along shikadhum
Just move along shikadhum my gal
Just move long u u baby
Just move long pretty dolly gal
Just move along shikadhum
చరణం 1:
ఆలె బాలె ఆలే బాలే దుమ్ము రేపాలే
ఆలె బాలె ఆలే బాలే కెవ్వుకేకేలే
ఈగోలన్నీ స్విచ్చాఫ్ చేసి పెట్టేద్దాం ఏద్దాం ఏద్దాం
సంతోషాలే గుప్పెట్లో పెట్టి దాచేద్దాం చేద్దాం చేద్దాం
గూగులంతా వెతికీ సరదాల జాడ పడదాం
అల్లలల్లరి చేసీ యూట్యూబ్ లోన పెడదాం
రెండు మనసుల ఫీలింగ్సూ ప్రింట్ తీసుకుందాం
దాచుకోకుండా ఓపెనైపోదాం
మన ఇద్దరి మధ్యనున్న పంతాల అడ్డుగోడల్ని పగలకొడదాం
Just move along my crazy boy
Just move along u u baby
Just move along you are so fun
Just move along shikadhum
Just move along shikadhum my gal
Just move long u u baby
Just move long pretty dolly gal
Just move along shikadhum
చరణం 2:
ఆలె బాలె ఆలే బాలే పిచ్చ హ్యాపీలే
ఆలె బాలె ఆలే బాలే రచ్చరచ్చేలే
చూసేవాళ్ళు ఈ జాతరేంటనడగాలే గాలే గాలే
నవ్వేవాళ్ళు మరి నవ్వకున్న పర్వాలే వాలే వాలే
నచ్చినట్టే ఉందాం ఇక తోచినట్టే చేద్దాం
వేల ఆనందాలూ సంచుల్లో నింపుకుందాం
స్పీడు మీదా ఉన్నాం ఎవడాపుతాడో చూద్దాం
దారికడ్డొస్తే లాగి తన్నేద్దాం
మనలా ఎవరుండలేరు అని వల్లకాదు అని బల్లగుద్ది చెబుదాం
Just move along my crazy boy
Just move along u u baby
Just move along you are so fun
Just move along shikadhum
Just move along shikadhum my gal
Just move long u u baby
Just move long pretty dolly gal
Just move along shikadhum