Aagaasham baddalaina saumdu gumdelona

ఆకాశం బద్దలైన సౌండు గుండెలోన
Year
Language

పల్లవి:

ఆకాశం బద్దలైన సౌండు గుండెలోన
మోగుతుంది నిన్ను కలిసాక
మేఘాలే గుద్దుకున్న లైట్ కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక

రయ్ రయ్ రయ్ రైడ్ చేసేయ్ రాకెట్ లా మనసుని
సై సై సై సైడ్ చేసేయ్ సిగ్నల్స్ తో ఏం పని
ఇక హైవే లైన వన్ వే లైనా కదలదే బండి తేరే బినా

ఆకాశం బద్దలైన సౌండు గుండెలోన
మోగుతుంది నిన్ను కలిసాక
మేఘాలే గుద్దుకున్న లైట్ కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక

చరణం 1:

పార్టీ లా వుంది నీతోటి ప్రతి క్షణం
ఎందుకంటె చెప్పలేను కారణం
టేస్టీగా ఉంది నువ్వు చెప్పే ప్రతి పదం
బాగుందబ్బ మాటల్లోన ముంచడం...
హే రోలర్ కోస్టర్ ఎంతున్నా ఈ త్రిల్ ఇస్తుందా జాణా
నీతో పాటు తిరిగేస్తుంటే జోరే తగ్గేనా
కార్టూన్ చానల్లోనైనా ఈ ఫన్నంతా బోలోనా
నీతో పాటు గడిపేస్తుంటే టైమే తెలిసేనా
ఇక సాల్సలైనా సాంబాలైనా కదలదే వొళ్ళు తేరే బినా

ఆకాశం బద్దలైన సౌండు గుండెలోన
మోగుతుంది నిన్ను కలిసాక
మేఘాలే గుద్దుకున్న లైట్ కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక

చరణం 2:

ఆన్లైన్ లో నువ్వు హాయ్ అంటే నా మది క్లౌడ్ నైన్ లోకి నన్ను తోస్తాది
ఆఫ్లైన్ లో నువ్వు ఉన్నావంటే మది గోల్డ్ మైన్ లోకి దురేస్తాది
ఏ ప్లేసైనా గ్రీటింగ్ కార్డుల కనిపిస్తుంది చాలా
నాతో పాటు ఈ ఫీలింగు నీకూ కొత్తేనా
ఏ రోజైన వేలంటైన్స్ డే అనిపిస్తుందే మైనా
నాతో పాటే అడుగేస్తుంటే నీకూ అంతేనా
ఇక డేటింగ్ అయిన ఫైటింగ్ అయినా గడవదే రోజు తేరే బినా

ఆకాశం బద్దలైన సౌండు గుండెలోన
మోగుతుంది నిన్ను కలిసాక
మేఘాలే గుద్దుకున్న లైట్ కళ్ళలోన చేరుకుంది నిన్ను కలిసాక

pallavi:

āgāśhaṁ baddalaina sauṁḍu guṁḍĕlona
moguduṁdi ninnu kalisāga
meghāle guddugunna laiṭ kaḽḽalona seruguṁdi ninnu kalisāga

ray ray ray raiḍ sesey rāgĕṭ lā manasuni
sai sai sai saiḍ sesey signals to eṁ pani
iga haive laina van ve lainā kadalade baṁḍi tere binā

āgāśhaṁ baddalaina sauṁḍu guṁḍĕlona
moguduṁdi ninnu kalisāga
meghāle guddugunna laiṭ kaḽḽalona seruguṁdi ninnu kalisāga

saraṇaṁ 1:

pārṭī lā vuṁdi nīdoḍi pradi kṣhaṇaṁ
ĕṁdugaṁṭĕ sĕppalenu kāraṇaṁ
ṭesṭīgā uṁdi nuvvu sĕppe pradi padaṁ
bāguṁdabba māḍallona muṁchaḍaṁ...
he rolar kosṭar ĕṁtunnā ī tril istuṁdā jāṇā
nīdo pāḍu tirigestuṁṭe jore taggenā
kārṭūn sānallonainā ī phannaṁtā bolonā
nīdo pāḍu gaḍibestuṁṭe ṭaime tĕlisenā
iga sālsalainā sāṁbālainā kadalade vŏḽḽu tere binā

āgāśhaṁ baddalaina sauṁḍu guṁḍĕlona
moguduṁdi ninnu kalisāga
meghāle guddugunna laiṭ kaḽḽalona seruguṁdi ninnu kalisāga

saraṇaṁ 2:

ānlain lo nuvvu hāy aṁṭe nā madi klauḍ nain logi nannu tostādi
āphlain lo nuvvu unnāvaṁṭe madi golḍ main logi durestādi
e plesainā grīḍiṁk kārḍula kanibistuṁdi sālā
nādo pāḍu ī phīliṁgu nīgū kŏttenā
e rojaina velaṁṭains ḍe anibistuṁde mainā
nādo pāḍe aḍugestuṁṭe nīgū aṁtenā
iga ḍeḍiṁk ayina phaiḍiṁk ayinā gaḍavade roju tere binā

āgāśhaṁ baddalaina sauṁḍu guṁḍĕlona
moguduṁdi ninnu kalisāga
meghāle guddugunna laiṭ kaḽḽalona seruguṁdi ninnu kalisāga