Aade eedu naadee needee raavaa raavaa

ఆడే ఈడు నాదీ నీదీ రావా రావా
Year
Language

పల్లవి:

ఆడే ఈడు నాదీ...నీదీ...రావా రావా
ఆడే ఈడు నాదీ...నీదీ...రావా రావా
పోతే వయసు మరల రాదు...ఆడి పాడు ఇప్పుడే...
నిన్న రేపు నమ్ముకోకు ...తులికే పండగ నేడే
ఊహల్లో తేలాలి ...సరదాలే తీరాలి....

ఆడే ఈడు నాదీ...నీదీ...రావా రావా

చరణం 1:

మన లోకం ఓ కొత్త లోకం....మనకేది ఎదురిచ్చటా...
రేగేను ఓ వింత దాహం...అనుక్షణం ఓ ముచ్చటా...
ఆటల్లోనా ఊగాలంటా...పాటల్లోనా తూగాలంటా
ఆనందం నీ ముందుంది పొందాలి...ఈ వేళా నీవే

ఆడే ఈడు నాదీ...నీదీ...రావా రావా

చరణం 2:

నీదంటు నాదంటు లేదే...మనదేగా ఈ సందడి
అలలాగ కలలాగ తేలి...మైకాలు చెలరేగనీ
రాత్రి లేదు పగలే లేదు...నీకీనాడు హద్దే లేదు
ఆనందం నీ ముందుంది ...పొందాలి...ఈ వేళా నీవే...

ఆడే ఈడు నాదీ...నీదీ...రావా రావా
పోతే వయసు మరల రాదు...ఆడి పాడు ఇప్పుడే...
నిన్న రేపు నమ్ముకోకు ...తులికే పండగ నేడే
ఊహల్లో తేలాలి ...సరదాలే తీరాలి....

ఆడే ఈడు నాదీ...నీదీ...రావా రావా...
ఆడే ఈడు నాదీ...నీదీ...రావా రావా...

pallavi:

āḍe īḍu nādī...nīdī...rāvā rāvā
āḍe īḍu nādī...nīdī...rāvā rāvā
pode vayasu marala rādu...āḍi pāḍu ippuḍe...
ninna rebu nammugogu ...tulige paṁḍaga neḍe
ūhallo telāli ...saradāle tīrāli....

āḍe īḍu nādī...nīdī...rāvā rāvā

saraṇaṁ 1:

mana logaṁ o kŏtta logaṁ....managedi ĕdurichchaḍā...
regenu o viṁta dāhaṁ...anukṣhaṇaṁ o muchchaḍā...
āḍallonā ūgālaṁṭā...pāḍallonā tūgālaṁṭā
ānaṁdaṁ nī muṁduṁdi pŏṁdāli...ī veḽā nīve

āḍe īḍu nādī...nīdī...rāvā rāvā

saraṇaṁ 2:

nīdaṁṭu nādaṁṭu lede...manadegā ī saṁdaḍi
alalāga kalalāga teli...maigālu sĕlareganī
rātri ledu pagale ledu...nīgīnāḍu hadde ledu
ānaṁdaṁ nī muṁduṁdi ...pŏṁdāli...ī veḽā nīve...

āḍe īḍu nādī...nīdī...rāvā rāvā
pode vayasu marala rādu...āḍi pāḍu ippuḍe...
ninna rebu nammugogu ...tulige paṁḍaga neḍe
ūhallo telāli ...saradāle tīrāli....

āḍe īḍu nādī...nīdī...rāvā rāvā...
āḍe īḍu nādī...nīdī...rāvā rāvā...