176 beech hausu lo prema devadaa

176 బీచ్ హౌసు లో ప్రేమ దేవతా
Work
Year
Language

పల్లవి:

176 బీచ్ హౌసు లో ప్రేమ దేవతా
ఎల్లో చూడిదార్ వైట్ చున్నితో దోచె నా ఎద
ఓయ్ ఓయ్ అంటు కాజువల్ గా పిలిచెరో
ఓయ్ ఓయ్ ట్వంటి సార్లు కల్లో కలిసెరో
ఓయ్ ఓయ్ ఎంప్టీ గుండెనిండ నిలిచెరో
ఓయ్ ఓయ్ ఓ ఓ ఓ..
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాలో కలిగే
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కలిపే
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాకే దొరికే
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కొరికే

176 బీచ్ హౌసు లో ప్రేమ దేవతా..

చరణం 1:

కోపంలోన బ్యూటిఫుల్.. చేతల్లోన డ్యూటిఫుల్.. మాటల్లోన ఫండమెంటల్
అన్నిట్లోన కేపబుల్.. అందర్లోన కేర్ఫుల్.. లవ్వే లేని సెంటిమెంటల్
సినిమాలో మెరిసేటి పాప.. సిటి లోన దొరకదురా
నిజంగానే తగిలెను తార.. వైజాగు నగరపు చివరన
చల్ చల్ జరిగే
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ జిల్ కలిగే
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పల్ పల్ పెరిగే
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పైకెదిగే

చరణం 2:

హే..హే..
డబ్బంటేనే అలర్జీ.. భక్తంటేనే ఎనర్జీ.. నమ్ముతుంది న్యూమరాలజి
ఇంటిముందు నర్సరీ.. అంటనీదు అల్లరీ.. ఒప్పుకోదు హ్యూమరాలజీ
ఉండాల్సింది తన బోర్డర్లో.. చేరాల్సింది మిలిటరిలో
ఏదో వుంది సొంపే తనలో.. లాగింది మనసును చిటికెలో
సం సం వరమే..
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ వా.. వరమే
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఒ ఒ క్షణమే
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఓ యుగమే..

176 బీచ్ హౌసు లో ప్రేమ దేవతా
ఎల్లో చూడిదార్ వైట్ చున్నితో దోచె నా ఎద
ఓయ్ ఓయ్ అంటు కాజువల్ గా పిలిచెరో
ఓయ్ ఓయ్ ట్వంటి సార్లు కల్లో కలిసెరో
ఓయ్ ఓయ్ ఎంప్టీ గుండెనిండ నిలిచెరో
ఓయ్ ఓయ్ ఓ ఓ ఓ..
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాలో కలిగే
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కలిపే
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాకే దొరికే
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కొరికే

లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాలో కలిగే
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కలిపే
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాకే దొరికే
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కొరికే

pallavi:

176 bīch hausu lo prema devadā
ĕllo sūḍidār vaiṭ sunnido dosĕ nā ĕda
oy oy aṁṭu kājuval gā pilisĕro
oy oy ṭvaṁṭi sārlu kallo kalisĕro
oy oy ĕṁpṭī guṁḍĕniṁḍa nilisĕro
oy oy o o o..
lav ĕṭ phasṭ saiṭ nālo kalige
lav ĕṭ phasṭ saiṭ nannu kalibe
lav ĕṭ phasṭ saiṭ nāge dŏrige
lav ĕṭ phasṭ saiṭ nannu kŏrige

176 bīch hausu lo prema devadā..

saraṇaṁ 1:

kobaṁlona byūḍiphul.. sedallona ḍyūḍiphul.. māḍallona phaṁḍamĕṁṭal
anniṭlona kebabul.. aṁdarlona kerphul.. lavve leni sĕṁṭimĕṁṭal
sinimālo mĕriseḍi pāba.. siḍi lona dŏragadurā
nijaṁgāne tagilĕnu tāra.. vaijāgu nagarabu sivarana
sal sal jarige
lav ĕṭ phasṭ saiṭ jil kalige
lav ĕṭ phasṭ saiṭ pal pal pĕrige
lav ĕṭ phasṭ saiṭ paigĕdige

saraṇaṁ 2:

he..he..
ḍabbaṁṭene alarjī.. bhaktaṁṭene ĕnarjī.. nammuduṁdi nyūmarālaji
iṁṭimuṁdu narsarī.. aṁṭanīdu allarī.. ŏppugodu hyūmarālajī
uṁḍālsiṁdi tana borḍarlo.. serālsiṁdi miliḍarilo
edo vuṁdi sŏṁpe tanalo.. lāgiṁdi manasunu siḍigĕlo
saṁ saṁ varame..
lav ĕṭ phasṭ saiṭ vā.. varame
lav ĕṭ phasṭ saiṭ ŏ ŏ kṣhaṇame
lav ĕṭ phasṭ saiṭ o yugame..

176 bīch hausu lo prema devadā
ĕllo sūḍidār vaiṭ sunnido dosĕ nā ĕda
oy oy aṁṭu kājuval gā pilisĕro
oy oy ṭvaṁṭi sārlu kallo kalisĕro
oy oy ĕṁpṭī guṁḍĕniṁḍa nilisĕro
oy oy o o o..
lav ĕṭ phasṭ saiṭ nālo kalige
lav ĕṭ phasṭ saiṭ nannu kalibe
lav ĕṭ phasṭ saiṭ nāge dŏrige
lav ĕṭ phasṭ saiṭ nannu kŏrige

lav ĕṭ phasṭ saiṭ nālo kalige
lav ĕṭ phasṭ saiṭ nannu kalibe
lav ĕṭ phasṭ saiṭ nāge dŏrige
lav ĕṭ phasṭ saiṭ nannu kŏrige